Donald Trump: మరోసారి ట్రంప్ పై హత్యాయత్నం.. ఖండించిన ఎక్స్ ఛీఫ్ మస్క్..

Donald Trump Injured समाचार

Donald Trump: మరోసారి ట్రంప్ పై హత్యాయత్నం.. ఖండించిన ఎక్స్ ఛీఫ్ మస్క్..
Donald TrumpAmerican President ElectionsInternational
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Donald Trump: రీసెంట్ గా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై ఎవరో గుర్తు తెలియని ఆగంతకుడు చేసిన కాల్పుల ఘటన.. అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. తాజాగా మరోసారి ట్రంప్ పై కాల్పుల ఘటన చేటుచేసుకోవడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Mukesh Ambani House: ముఖేష్‌ అంబానీ ఇంటి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్..!Ganesh Nimajjanam 2024: మహా నిమజ్జనం.. ఈ నెల 17వ తేదీ అన్నీ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..!

ఆగంతకుడు డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపు 275-450 మీటర్ల దూరం నుంచే ఈ కాల్పలు ఘటనకు పాల్పడ్డాడు. అయితే.. మరోసారి ట్రంప్ పై కాల్పుల ఘటన చోటు చేసుకోవడంపై అక్కడ భద్రతా వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ప్రదేశానికి దగ్గరగా పొదల్లో నుంచి అతను ఈ కాల్పలుకు పాల్పడ్డాడు. అతని దగ్గర ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Donald Trump American President Elections International Narendra Modi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?Bharat Bandh On August 21st Why: దేశవ్యాప్త బంద్‌ మరోసారి విధించనున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఓ సంఘం ప్రతినిధులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.
और पढो »

Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనWeather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనIMD High Alert To Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
और पढो »

Jay Shah: బిగ్‌ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి చైర్మన్ జై షా ఏకగ్రీవ ఎన్నికJay Shah: బిగ్‌ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి చైర్మన్ జై షా ఏకగ్రీవ ఎన్నికJay Shah Selected As ICC Chairman: ప్రపంచ క్రికెట్‌కు సారథ్యం వహించే అవకాశం మరోసారి భారత్‌కు దక్కింది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
और पढो »

Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్‌ పై నుంచి కిందపడ్డారు.
और पढो »

Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?Supreme Court Serious On Revanth Reddy Comments On Kavitha Bail: న్యాయ వివాదంలో మరోసారి రేవంత్‌ రెడ్డి చిక్కుకున్నారు. కవిత బెయిల్‌ అంశంలో ఆయనకు భారీ షాక్‌ తగిలింది.
और पढो »

Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana and Hyderabad Weather Forecast heavy to severe heavy rains Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి
और पढो »



Render Time: 2025-02-19 20:13:26