Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?

Supreme Court Of India समाचार

Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?
Revanth ReddyKalvakuntla KavithaTelangana Congress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Supreme Court Serious On Revanth Reddy Comments On Kavitha Bail: న్యాయ వివాదంలో మరోసారి రేవంత్‌ రెడ్డి చిక్కుకున్నారు. కవిత బెయిల్‌ అంశంలో ఆయనకు భారీ షాక్‌ తగిలింది.

Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?

అధికారంలోకి వచ్చాక.. రాక ముందు కూడా రేవంత్‌ రెడ్డి వ్యవహారం దూకుడుగా ఉంది. మాస్‌ నాయకుడిగా గుర్తింపు పొందాలనుకున్న క్రమంలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం.. దూకుడుతనంతో దూసుకెళ్తుండడంతో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. ఆయన వ్యవహార శైలే వివాదాస్పదంగా ఉంటోంది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న రేవంత్‌ రెడ్డి తాజాగా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ అంశంలో సుప్రీంకోర్టు తీర్పునే రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు.

బెయిల్‌ అంశంలో చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలను న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించింది. 'కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా ? ఈ రెండింటిలో ఏది కరెక్ట్?', 'కమలంతో స్నేహం.. తైతక్కకు మోక్షం' అని తెలంగాణ కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Kalvakuntla Kavitha Telangana Congress Kavitha Bail Telangana Congress Social Media TPCC Posts Contempt Of Court Brs Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. గురువారం రోజున సీఎం రేవంత్.. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలొ నిలిచాయి.
और पढो »

Komatireddy Rajagopal: రేవంత్‌ రెడ్డికే ఎసరు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌.. త్వరలో సీఎం మార్పు?Komatireddy Rajagopal: రేవంత్‌ రెడ్డికే ఎసరు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌.. త్వరలో సీఎం మార్పు?Komatireddy Rajagopal Reddy Sensational Comments On CM Change: తన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రాజకీయాల్లో కలకలం రేపారు. ఏకంగా రేవంత్‌ రెడ్డి సీటుకే ఎసరు పెట్టడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
और पढो »

Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..Cm revanth reddy meeting on heavy rains: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వరదలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
और पढो »

BRS Party: తెలంగాణలో ముదురుతున్న అసభ్య వివాదం.. రేవంత్‌ రెడ్డిపై ఠాణాలో ఫిర్యాదుBRS Party: తెలంగాణలో ముదురుతున్న అసభ్య వివాదం.. రేవంత్‌ రెడ్డిపై ఠాణాలో ఫిర్యాదుBRS Party Leaders Complaints In Panjagutta Police Station: తెలంగాణ రాజకీయాల్లో అసభ్య వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. రేవంత్‌ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది.
और पढो »

CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..T Congress: కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ఓ షాడో లీడర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణ స్నేహితుడు. ఆ నేతను కలిస్తే రేవంత్ రెడ్డిని కలిసినట్లే అంటూ కాంగ్రెస్ ప్రచారం. ఆ నేత హామీ ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే.
और पढो »



Render Time: 2025-02-15 17:03:27