BRS Party Leaders Complaints In Panjagutta Police Station: తెలంగాణ రాజకీయాల్లో అసభ్య వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది.
bharat bandh 21 august Andhra Pradesh
BRS Party Leaders Complaints: అసెంబ్లీలో.. బహిరంగ సభల్లో.. ఏ కార్యక్రమాల్లోనైనా రేవంత్ రెడ్డి రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసభ్య పదాలతో విరుచుకుపడుతున్నారు. తన ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న గులాబీ పార్టీపై రేవంత్ పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎదురుదాడి చేసే క్రమంలో బూతులకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు జుగుప్సకరంగా మారాయి.
అనంతరం ఆ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అతడి వాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? వెసులుబాట్లు ఉన్నాయా?' అని ప్రశ్నించారు. సామాన్యుడైనా.. ముఖ్యమంత్రి అయినా అందరిపై చట్టం ఒకేలా పనిచేస్తుందని తెలిపారు.
Brs Party Panjagutta Police Station Revanth Reddy Abuse Words Mutha Gopal Dasoju Sravan Kumar Balka Suman
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BRS Party Dharna: రుణమాఫీపై రేవంత్ విఫలం.. ఎల్లుండి ధర్నాలతో దద్దరిల్లనున్న తెలంగాణBRS Party Calls To Protest On August 22nd: రుణమాఫీ చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగనున్నాయి.
और पढो »
Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్ రెడ్డి అలర్ట్.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
और पढो »
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
और पढो »
Harish Rao: కేసీఆర్ దయతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »
Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకంBRSV Leaders Pouring Phenyl On Revanth Reddy Photo: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం రాజుకోగా.. అనూహ్యంగా ఓ విచిత్ర సంఘటన చేసుకుంది.
और पढो »
Hyderabad Real Estate : తెలంగాణలో రియల్ బూమ్ బూమ్..సీఎం రేవంత్ తీసుకునే ఈ నిర్ణయంతో పండగే..!!Telangana Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాపర్టీ వేల్యూ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »