BRS Party Dharna: రుణమాఫీపై రేవంత్‌ విఫలం.. ఎల్లుండి ధర్నాలతో దద్దరిల్లనున్న తెలంగాణ

Loan Waiver समाचार

BRS Party Dharna: రుణమాఫీపై రేవంత్‌ విఫలం.. ఎల్లుండి ధర్నాలతో దద్దరిల్లనున్న తెలంగాణ
KT Rama RaoBrs PartyHyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

BRS Party Calls To Protest On August 22nd: రుణమాఫీ చేయడంలో విఫలమైన రేవంత్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగనున్నాయి.

లోక్‌సభ ఎన్నికల సమయంలో దేవుళ్ల పేరు మీద ఒట్లు వేసి ఆగస్టు 15వ తేదీకి రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌ రెడ్డి పూర్తిగా విఫలమవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ రైతులు రేవంత్‌ ప్రభుత్వంపై ఉద్యమ బాట పట్టారు. వారికి తోడుగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ నిలవనుంది. రుణమాఫీని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు.

బడ్జెట్‌లో కేటాయించిన రూ.26 వేల కోట్లలో కేవలం 18 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగక ఆందోళన చెందుతున్న రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను గందరగోళానికి గురిచేసిన విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని స్పష్టం చేశారు. రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.

లక్షలాది మంది రైతులకు తాము అండగా ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. రుణమాఫీ సక్రమంగా అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రైతులకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసేవరకు బీఆర్‌ఎస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డిపై పోరాటం ఆగదని హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Shani Dev

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

KT Rama Rao Brs Party Hyderabad Telangana Bhavan Revanth Reddy Fails Crop Loan Waiver Telangana News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్‌ వస్తుండడంపై రేవంత్‌ ఆవేదనకు గురయ్యారు.
और पढो »

Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
और पढो »

Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్‌ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
और पढो »

Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..Telugu Film Chamber of Commerce: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన భరత్ భూషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
और पढो »

Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »

Anand mahindra: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. తెలంగాణ స్కిల్ ఇండియా చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా..?Anand mahindra: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. తెలంగాణ స్కిల్ ఇండియా చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా..?CM Revanth Reddy: అమెరికా పర్యటలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనీవర్సీటీ చైర్మన్ గా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-13 13:07:52