T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..

Telangna Govt समाचार

T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..
Telangana CongressRevanth ReddyVem Narender Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

T Congress: కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ఓ షాడో లీడర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణ స్నేహితుడు. ఆ నేతను కలిస్తే రేవంత్ రెడ్డిని కలిసినట్లే అంటూ కాంగ్రెస్ ప్రచారం. ఆ నేత హామీ ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే.

సీఎం రేవంత్ రెడ్డి మనసు ఎరిగిన నేతగా ఉంటూ ఇటు వ్యవహారంతో పాటు రేవంత్ రెడ్డి రాజకీయాలను ఆ నేత చక్కబెడుతారట. ఒక నాడు వైఎస్ కు కేవీపీ ఎలాగో ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ నేత ఆత్మలా మారాడట. ఇంతకీ ఎవరా లీడర్..7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలా: రాజకీయాల్లో నీడను కూడా నమ్మవద్దు అనే ఒక సామెత ఉంది. కానీ కొందరు నాయకులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరి నేతల స్నేహాన్ని చూస్తుంటే కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరగుతుంది. ఈ ఇద్దరి నేతలను చూస్తుంటే గతంలో వైఎస్, కేవీపీ జోడీ గుర్తుకు వస్తుందని కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరగుతుంది. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో తన ఆప్త మిత్రుడు కేవీపీ రాం చందర్ రావు కూడా ఇలానే వ్యవహరించే వారు. వైఎస్ ను కలువాలనుకునే వాళ్లు కేవీపీనీ మొదట కలిసే వాళ్లు. ఒక దశలో కేవీపీ మాట ఇస్తే వైఎస్ ఇచ్చినట్లే అన్నట్లుగా ఉండేది. కానీ అదే సందర్భంలో కేవీపీ కూడా ఏనాడు తన హద్దులు దాట లేదు.

ఇక వీళ్లే కాదు కాంగ్రెస్ లో చాలా మంది నేతలు తరుచూ వేం నరేందర్ రెడ్డిని కలవడం సర్వసాధారణం అయ్యిందట. అసలే కాంగ్రెస్ లో అతి త్వరలో పదవుల జాతర కొనసాగే అవకాశం ఉన్నందున..తమ పేరు రేవంత్ రెడ్డికి సూచించాలని వేం నరేందర్ రెడ్డిని నేతలు కోరుతున్నారట. దీంతో వేం నరేందర్ రెడ్డి ఇల్లు కూడా సందడిగా మారుతుందట. ఎంత సీఎం రేవంత్ రెడ్డి ఎంత తన స్నేహితుడైనా వేం నరేందర్ రెడ్డి కూడా తన లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ కాలేదని. తన స్నేహితుడు రేవంత్ మనస్సెరిగి ప్రవర్తిస్తారనే విషయాన్ని అందరు ప్రస్తావిస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Congress Revanth Reddy Vem Narender Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
और पढो »

AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
और पढो »

Paris Olympics 2024 : భారత్ ఖాతాలో మరో పతకం..షూటింగ్‎లో స్వప్నిల్‎కు కాంస్యం..!!Paris Olympics 2024 : భారత్ ఖాతాలో మరో పతకం..షూటింగ్‎లో స్వప్నిల్‎కు కాంస్యం..!!Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే చక్కటి ప్రదర్శన కనబరిచారు. వ్యవసాయం నేపథ్యం వచ్చిన స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్ లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
और पढो »

ITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరంITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరంIncome tax returns filing last date due for just 2 days what documents are required to file income tax returns ITR Filing: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి రోజు జూలై 31. అంటే మరో రెండు రోజులే ఉంది.
और पढो »

Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టార్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టార్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిల్లో జరగుతున్న పలు ఈవెంట్స్ కు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా పిలుస్తున్నారు.
और पढो »

Telangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకిTelangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకిAlleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
और पढो »



Render Time: 2025-02-15 17:09:10