ITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరం

Income Tax समाचार

ITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరం
Income Tax ReturnsIncome Tax Returns 2024IT Returns
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Income tax returns filing last date due for just 2 days what documents are required to file income tax returns ITR Filing: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి రోజు జూలై 31. అంటే మరో రెండు రోజులే ఉంది.

ITR Filing: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు మిగిలింది. ఇప్పటికీ మీరు రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే పూర్తి చేయండి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం.Anupama Parameswaran: మరోసారి హాట్ గ్లామర్ ట్రీట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్..

ITR Filing: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి రోజు జూలై 31. అంటే మరో రెండు రోజులే ఉంది. 2023-24 ఆర్ధిక సంవత్సరం, 2024-25 అసెస్ మెంట్ కు సంబంధించిన రిటర్న్స్ వెంటనే పైల్ చేయండి. లేకపోతే జరిమానాతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. చివరి రెండు రోజులే మిగలడంతో రిటర్న్స్ కు కావల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి.

ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా. చేయకుంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. మరో రెండు రోజులు అంటే జూలై 31 వరకూ గడువు ఉంది. ఈ క్రమంలో రిటర్న్స్ ఫైల్ చేసేందుకు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు అవసరమౌతాయి. ఇ ఫైలింగ్ పోర్టల్లో అప్లై చేసే ముందే ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటే రిటర్న్స్ ప్రక్రియ సులభతరమౌతుంది. ఇప్పటి వరకూ 5 కోట్లకు పైగా ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు.

కేపిటల్ గెయిన్స్ లేదా లాస్ కు సంబంధించి మ్యూచువల్ ఫండ్, ఇంటి కొనుగోలు, అమ్మకాలు, స్టాక్ మార్కెట్ షేర్ల వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్ టీడీఎస్ వివరాలు, వర్చువల్ డిజిటల్ అసెట్స్ వివరాలు ఆదాయం సోర్స్ గురించి అవసరమౌతాయి. ఈ వివరాలకు సంబంధించి ఏవి అవసరమో అవి సిద్దం చేసుకోవాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Income Tax Returns Income Tax Returns 2024 IT Returns ITR Filing What Are The Documents Required To File It Return IT Returns 2024 Last Date

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇంకా 15 రోజులే ఉంది, ఈ 10 విషయాలు గుర్తుంచుకోండిITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇంకా 15 రోజులే ఉంది, ఈ 10 విషయాలు గుర్తుంచుకోండిIncome tax returns filing last date july 31 pls keep these 10 things ఈ ఏడాది అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే ఇంకా 16 రోజులే మిగిలుంది.
और पढो »

ITR Filing 2024: గడువు తేదీ జూలై 31 తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చాITR Filing 2024: గడువు తేదీ జూలై 31 తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చాIncome tax returns filing updates can you file returns after due date july 31 ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎప్పుడూ గడువు తేదీలోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి యేటా గడువు తేదీ జూలై 31 ఉంటుంది. నిర్ణీత సమయంలోగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలుంటాయి.
और पढो »

ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్తITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్తIncome tax returns and mistakes in filing itr 2023-24 be alert ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.
और पढो »

IT Returns Revise: ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేయాలో తెలుసాIT Returns Revise: ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేయాలో తెలుసాIncome tax returns updates know the simple process of how to revise income tax returns IT Returns Revise: ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ పైల్ చేసే పనిలో ఉన్నారు.
और पढो »

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో మూడు రోజులు వర్షాలుRain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో మూడు రోజులు వర్షాలుAndhra Pradesh and Telangana weather forecast low pressure in bay Bengal causes rain alert ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు మూడు రోజులు వర్షాలు తప్పేట్టు లేదు.
और पढो »

Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా ఆ రెండు ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ కు చాలా దూరంలో ఆగిపోయింది.
और पढो »



Render Time: 2025-02-16 13:11:08