Income tax returns filing last date july 31 pls keep these 10 things ఈ ఏడాది అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే ఇంకా 16 రోజులే మిగిలుంది.
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరి కొద్దిరోజులే మిగిలుంది. ఇప్పటికీ మీరింకా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ హిట్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
ఈ ఏడాది అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే ఇంకా 16 రోజులే మిగిలుంది. ఆ తరువాత అంటే జూలై 31 తరువాత రిటర్న్స్ ఫైల్ చేయాలంటే 5 వేల నుంచి 10 వేల వరకూ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో చివరి సమయంలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. వీలైనంత త్వరలో ఐటీ రిటర్న్స్ పైల్ చేస్తే మంచిదంటున్నారు ఆర్ధిక నిపుణులు. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా గుర్తుంచుకోవల్సి ఉంటుంది.
సరైన ఐటీ రిటర్న్స్ ఫామ్ ఎంచుకోవాలి. మీరు ఉద్యోగులా లేక సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా బిజినెస్ అనేదానిని బట్టి ఐటీఆర్ ఫామ్ ఎంపిక ఉంటుంది. ఉద్యోగస్థులైతే ఐటీఆర్ 1 ఫైల్ చేస్తారు. టీడీఎస్ వివరాలు సరిచూసుకోవాలి. ఫామ్ 26 ఏఎస్‌లో టీడీఎస్ వివరాలు, మీ ఆదాయం వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.
IT Returns IT Returns 2024 10 Most Important Things To Keep In Mind Before F Do These 10 Important Things Before Filing Itr IT Returns 2024 Last Date
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్తIncome tax returns and mistakes in filing itr 2023-24 be alert ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.
और पढो »
ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసాIncome tax returns filing process how to file it returns when you have more than one form 16 ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ ప్రక్రియ నడుస్తోంది. చివరి తేదీ జూలై 31. ఉద్యోగస్థులకు ఫామ్ 16 ఒక్కటుంటే సరిపోతుంది చాలా సులభంగా క్షణాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
और पढो »
ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుందిIncome tax saving tips and instructions for salaried people Tax Saving Tips: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు.
और पढो »
IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనంIncome tax returns filing 2024 know the tax saving tips ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే.
और पढो »
YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.
और पढो »
AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..AP Pension Scheme: ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంది.
और पढो »