Komatireddy Rajagopal: రేవంత్‌ రెడ్డికే ఎసరు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌.. త్వరలో సీఎం మార్పు?

Komatireddy Rajagopal Reddy समाचार

Komatireddy Rajagopal: రేవంత్‌ రెడ్డికే ఎసరు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌.. త్వరలో సీఎం మార్పు?
Uttamkumar ReddyBhuvanagiriRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Komatireddy Rajagopal Reddy Sensational Comments On CM Change: తన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రాజకీయాల్లో కలకలం రేపారు. ఏకంగా రేవంత్‌ రెడ్డి సీటుకే ఎసరు పెట్టడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుJay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్‌..!

తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయం నుంచి ఈ ప్రచారం సాగుతుండగా.. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడే ప్రభుత్వం మార్పుపై బాంబ్‌ పేల్చడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ముఖ్యమంత్రి సీటుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఓ ఉమ్మడి జిల్లా నాయకులంతా ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఆసక్తికర చర్చకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెరలేపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Gudlavalleru Shocking IncidentSeptember Holidays

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Uttamkumar Reddy Bhuvanagiri Revanth Reddy Congress Party Telangana Congress Telangana CM Change

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..Telugu Film Chamber of Commerce: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన భరత్ భూషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
और पढो »

CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »

Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్‌ వస్తుండడంపై రేవంత్‌ ఆవేదనకు గురయ్యారు.
और पढो »

T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలో మరో అధికార కేంద్రంగా మారుతున్న నేత..T Congress: కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ఓ షాడో లీడర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణ స్నేహితుడు. ఆ నేతను కలిస్తే రేవంత్ రెడ్డిని కలిసినట్లే అంటూ కాంగ్రెస్ ప్రచారం. ఆ నేత హామీ ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే.
और पढो »

CM Revanth Reddy: కేసీఆర్ కు గవర్నర్ పదవీ..?.. మరోసారి బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశ రాజకీయాల్లో రచ్చ..CM Revanth Reddy: కేసీఆర్ కు గవర్నర్ పదవీ..?.. మరోసారి బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశ రాజకీయాల్లో రచ్చ..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.
और पढो »



Render Time: 2025-02-15 16:16:50