Donald Trump: అమెరికాలో వాళ్లకు చోటు లేదు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Donald Trump समाचार

Donald Trump: అమెరికాలో వాళ్లకు చోటు లేదు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
US ElectionsPM Narendra ModiModi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Donald Trump: అమెరికాలో ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంలో గెలుపొందారు. అంతేకాదు మొత్తంగా స్వింగ్ స్టేట్స్ లో కూడా మొత్తంగా మెజారిటీ మార్క్ 270 సీట్ల కంటే ఎక్కువగా 312 సీట్ల గెలుపుతో సంచలనం సృష్టించారు.

త్వరలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కక ముందే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీదున్నారు. ఇప్పటికే అధ్యక్ష బాధ్యతలు చేపట్టలోపు తన అధికార యంత్రాంగాన్నిసమకూర్చుకుంటున్నారు. కీలక స్థానాల్లో తనకు అండగా నిలబడ్డ వాళ్లను సెలెక్ట్ చేస్తూ దూకుడు మీదున్నారు. జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే లోపు కీలక పనులు చక్కబెట్టేస్తున్నారు.

‘‘బైడెన్ హయాంలో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన అక్రమార్కులను సాగనంపుతారు. ఇందుకోసం అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటారని ఆ వ్యక్తి తన పోస్టులో చెప్పుకొచ్చాడు. దీనికి రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్.. ‘ట్రూ’ అని కామెంట్ పెట్టారు. అమెరికా సరిహద్దుల భద్రత, విదేశీ వలసలకు సంబంధించిన వ్యవహారాలను చూసే కీలకమైన ‘బార్డర్ జార్’ పదవిని టామ్ హోమన్‌కు ట్రంప్ కేటాయించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టామ్ హోమన్ మాట్లాడుతూ.. బైడెన్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలోకి చొరబడి అక్రమంగా ఉంటున్న వాళ్లంతా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధం కావాలన్నారు. ఇప్పుడే లగేజీ సర్దుకోవడం మొదలుపెడితే బెటర్ అని కామెంట్ చేశారు. ఇటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తికి బార్డర్ జార్ పదవిని ట్రంప్ కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు తమదైన కామెంట్స్ చేస్తున్నారు. మరకొంత మంది అతని జాతీయవాదానికి మద్దతు తెలుపుతున్నారు.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

US Elections PM Narendra Modi Modi US Elections 2024 Kamala Harris

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Donald Trump: పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేనా..Donald Trump: పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేనా..Donald Trump:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లిక్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించనున్నారు.
और पढो »

Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »

Bombay High Court: తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కు లేదు, బోంబై హైకోర్టు సంచలన తీర్పుBombay High Court: తండ్రి ఆస్థిలో కుమార్తెకు హక్కు లేదు, బోంబై హైకోర్టు సంచలన తీర్పుBombay High Court Sensational Verdict on daughter property right case Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు లేదా..ఎందుకు లేదు, ఎలాంటి పరిస్థితుల్లో లేదనే అంశంపై బోంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
और पढो »

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుHarish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.
और पढो »



Render Time: 2025-02-16 12:50:50