Double Ismart 1st Week Box Collections: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
Double Ismart 1st Week Box Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..
Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండి: పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ లీడ్ రోల్లో నటించిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం పూరీ, రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే.. అప్పట్లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.
అంతేకాదు ‘ఇస్మార్ట్ శంకర్’ క్రేజ్ తో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చినా.. నెగిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ ఈ సినిమా మ్యాట్నీ నుంచే దారుణంగా పడిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 9.51 కోట్లు షేర్ మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.27 కోట్ల షేర్
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం రూ. 37.73 కోట్ల షేర్ రాబట్టాలి. ఇపుడుతున్న పరిస్థితుల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కోలుకోవడం కష్టమే. మొత్తంగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. మొత్తంగా రామ్ తో పూరీ జగన్నాథ్.. డబుల్ ఇస్మార్ట్ అంటూ సీక్వెల్ కాకుండా.. తన సినిమానే రీమేక్ చేసాడనే అపవాదు మూటగట్టుకున్నాడు.
Double Ismart Sanjay Dutt Ram Pothineni Puri Jagannadh Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Double Ismart Movie Review: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ..Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Double Ismart Digital Rights: దిమ్మతిరిగే రేట్ కు అమ్ముడుపోయిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్..Double Ismart Digital Rights: రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్మడుపోయాయి.
और पढो »
Ali Double Entry: రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన నటుడు అలీ డబుల్ ఇస్మార్ట్ జోష్‌తో సినిమాల్లోకి..Actor Ali Re Entry With Double Ismart Movie Special: రాజకీయాల నుంచి విరామం ప్రకటించిన నటుడు అలీ ఇప్పుడు సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ శంకర్‌తో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.
और पढो »
Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Double iSmart Review and Rating: హై ఓల్టేజ్ ఎక్స్‌పెటేషన్స్‌తో ప్రేక్షకులను డబుల్ ఎంటర్‌టైన్ చేయడానికి డబుల్ ఇస్మార్ట్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. రామ్-పూరీ కాంబో హిట్ అందుకుందని టాక్ వస్తోంది.
और पढो »
Double Ismart First Review:‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సార్ టాక్ రివ్యూ.. రామ్ పోతినేనికి పూరీ హిట్ ఇచ్చినట్టేనా..!Double Ismart First Review: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మాస్ లో ఓ రేంజ్ లో పేలింది.
और पढो »
Ram Recent Movies Pre Release Business:‘డబుల్ ఇస్మార్ట్’ సహా రామ్ పోతినేని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Ram Recent Movies Pre Release Business: రామ్ పోతినేని సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేనికి మాస్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో అది డబుల్ అయింది.
और पढो »