HBD Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ఊర మాస్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ చిత్రం టీజర్.. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదలైంది
HBD Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ఊర మాస్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ చిత్రం టీజర్. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదలైందిSun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.
HBD Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ఊర మాస్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ చిత్రం టీజర్.. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదలైందిSun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది! రామ్ పోతినేని ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ హీరో సినిమా అప్డేట్స్ గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలై రామ్ అభిమానులను కిరికిరి చేస్తొంది. పూరి జగన్నాధ్, రామ్ పోతినేని, కాంబోలో 2019లొ వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా ‘డబల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పూరి జగన్నాథ్ కి ఎన్నో ఆశలు ఉన్నాయి. లైజర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఈ దర్శకుడు తీస్తున్న సినిమా కావడంతో.. ఈ చిత్రంపై ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు వినికిడి . మరోపక్క రామ్ కి కూడా ఇస్మార్ట్ శంకర్ తరువాత అలాంటి సూపర్ హిట్ పడలేదు. అందుకే పూరి.. రామ్.. మళ్లీ డబల్ ఇస్మార్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ భారీగా చిత్రీకరిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవలే డబల్ ఇస్మార్ట్ నుంచి రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక అదే మాటను నిలబెట్టుకుంటూ ఈ చిత్రమే నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా డబల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేశారు. మొదటి భాగం లో మణిశర్మ మ్యూజిక్ క్రియేట్ చేసిన సెన్సేషన్ మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే మరోసారి మణిశర్మ బీభత్సం క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. ఇస్మార్ట్ శంకర్ స్టైల్ లోనే రామ్ ఊర మాస్ డైలాగ్స్.. పూరి ఊర మాస్ డైరెక్షన్.. మణిశర్మ టాప్ లేచిపోయే మ్యూజిక్ ఈ టీజర్ లో కనిపిస్తోంది. మరోసారి ఈ సినిమా రామ్. పూరి మణిశర్మ అభిమానుల దిమాక్ కిరికిరి చెయ్యడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.pm Modi
HBD Ram Pothineni Ram And Puri Jagganath Double Ismart Teaser
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది
और पढो »
Delhi Police: గాంధీ భవన్ లో హైటెన్షన్..హైదరాబాద్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు..Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
और पढो »
Hyderabad Rains Updates: హైదరాబాద్‌లో గాలి వాన బీభత్సం.. కమ్మేసిన మేఘాలుHyderabad Rains Updates: హైదరాబాద్‌లో గాలి వాన బీభత్సం.. కమ్మేసిన మేఘాలు
और पढो »
Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు రామ్ లల్లా ఆలయానికి వెళ్తున్నారు. రామ్ లల్లాను కనులారా చూడాలని కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. ఒక యువకుడు అక్కడికి వచ్చిన వారికి కుంకుమ,చందనంతో తిలకంక దిద్దుతుంటాడు.
और पढो »
TS Elections Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్ దంపతులు..TS Elections Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా పోలింగ్ ముగిసే సమయానికి మహష్ బాబు, రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
और पढो »
Narendra Modi: వారణాసిలో ప్రధాని మోదీ బల ప్రదర్శన.. బాబు, పవన్ ఎక్కడంటే..?Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు.
और पढो »




