Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారం

Maldives समाचार

Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారం
Maldives Elections 2024Maldives Parliamentary Elections 2024Peoples National Congress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Maldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది

Maldives Elections 2024: మాల్దీవుల ఎన్నికల్లో ఇండియాకు షాక్ తగిలింది. ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు చైనా అనుకూలతకే పట్టం కట్టారు. మరోసారి ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయిMahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?

Maldives Elections 2024: మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది. మొత్తం 93 స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటికే 63 స్థానాల్లో గెలిచి మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. ముయిజ్జు పార్టీ విజయం భారత్‌కు మింగుడుపడని పరిణామంగా ఉంది.

గత కొద్దికాలంగా మాల్దీవులతో ఇండియా సంబంధాలు దెబ్బతిన్నాయి, పర్యాటకం విషయంలో ఇండియాతో నెలకొన్న వివాదానికి తోడు ఆ దేశం తీసుకుంటున్న చైనా అనుకూల నిర్ణయాలు ఇండియాకు ఆగ్రహం తెప్పించాయి. మాల్దీవుల్లోని భారత సైన్యాన్ని వెనక్కి పంపించారు. భారత్ వ్యతిరేక చర్యలతో మాల్దీవుల పార్లమెంట్‌లో ముయిజ్జు వైఖరిని చాలామంది వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి రేగింది. కానీ అనూహ్యంగా మరోసారి ముయిజ్జు పార్టీనే భారీ విజయం కైవసం చేసుకుంది.

మాల్దీవుల పార్లమెంట్‌లో మొత్తం 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ , కొన్ని ఇతర పార్టీలు పోటీ చేశాయి. ఇప్పటి వరకూ 86 స్థానాల ఫలితాలు ప్రకటించగా అందులో 63 స్థానాల్లో ముయిజ్జు పార్టీ విజయం సాధించింది. చైనా అనుకూల నిర్ణయాలకే అక్కడి జనం పట్టం కట్టినట్టు తెలుస్తోంది.ఇటీవల కొన్ని కీలకమైన కాంట్రాక్టుల్ని కూడా ఆ దేశానికి చెందిన కంపెనీలకు కట్టబెట్టారు. భారత్‌పై వ్యతిరేక ధోరణి కొనసాగిస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maldives Elections 2024 Maldives Parliamentary Elections 2024 Peoples National Congress Maldives President Muizzu Won The Election

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »

भारत ने निकाली थी मोइज्जू की हेकड़ी, अब मालदीव की जनता क्या चुनाव में सिखाएगी सबक?Maldives Elections 2024: मालदीव में 'इंडिया आउट' का नारा देकर मोहम्मद मोइज्जू राष्ट्रपति बने थे, लेकिन उनके आने के बाद से भारत से मालदीव के कूटनीतिक रिश्ते ठंडे पड़ गए हैं।
और पढो »

NDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిదిNDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిదిNdtv poll of Opinion Polls predicts nda winning seats NDTV Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల వేళ దాదాపు అన్ని సంస్థల సర్వేలు మోదీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తేల్చిచెప్పాయి. కానీ మోదీ ఆశిస్తున్నట్టుగా 400 సీట్ల మార్క్ దాటడం కష్టమేనని చెప్పాయి.
और पढो »

Maldives Elections 2024: Maldives में हो रहे चुनाव में कौन-कौन से दलों के बीच है मुक़ाबला ?Maldives Elections 2024: Maldives में हो रहे चुनाव में कौन-कौन से दलों के बीच है मुक़ाबला ?Maldives Elections News: भारत के पड़ोसी देश मालदीव में आज संसदीय चुनाव हो रहे हैं...20वें संसदीय चुनाव के शुरुआती नतीजे कल आधी रात तक घोषित किए जाएंगे....मालदीव संसद में 93 सीट हैं...और फिलहाल विपक्षी दल मालदीवियन डेमोक्रेटिक पार्टी के पास 41 सीटें हैं और उसका दबदबा है...
और पढो »



Render Time: 2025-02-21 11:29:10