Dussehra Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్.. నేరుగా ఖాతాల్లోకి రూ.18000 బోనస్‌!

7Th Pay Commission News समाचार

Dussehra Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్.. నేరుగా ఖాతాల్లోకి రూ.18000 బోనస్‌!
7Th Pay Commission News Update7Th Pay Commission News Telugu7Th Pay Commission News On Railway Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

7Th Pay Commission News Update: ఈసారి దసరా బోనస్ భారీగా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం బోనస్ లెక్కించాలనే ప్రతిపాదన కేంద్రం వద్దకు చేరింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలకు వస్తే ప్రతి ఉద్యోగికి రూ.46 వేలకు పైగా బోనస్ అందే అవకాశం ఉంది. అంటే, 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించే అవకాశం ఉంది.

ఈసారి దసరా బోనస్ భారీగా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం బోనస్ లెక్కించాలనే ప్రతిపాదన కేంద్రం వద్దకు చేరింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలకు వస్తే ప్రతి ఉద్యోగికి రూ.46 వేలకు పైగా బోనస్ అందే అవకాశం ఉంది. అంటే, 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించే అవకాశం ఉంది.ఈసారి రైల్వే ఉద్యోగులు గతం కంటే ఎక్కువ బోనస్‌ను అందుకోనున్నారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. బోనస్ లెక్కింపులో నేషనల్ శాలరీ సీలింగ్ పై చాలా కాలంగా నిపుణులు వివాదాస్పద వ్యఖ్యలు చేస్తున్నారు.

7th pay commission ప్రకారం కనీస వేతనం రూ.18,000 కాబట్టి బోనస్ లెక్కింపులో ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. 7th pay commission ప్రకారం జీతాలు పొందుతున్నప్పటికీ, బోనస్ లెక్కింపులో 6th pay commission ప్రకారం కనీస వేతనం పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్న బేసిక్‌ శాలరీ రూ.7, 000 కాగా... అనుకున్న లెక్క ప్రకారం ఉద్యోగులకు బోనస్ రూ.17,951 వచ్చే అవకాశాలు ఉన్నాయి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission News Update 7Th Pay Commission News Telugu 7Th Pay Commission News On Railway Employees Dussehra Bonus Dussehra Bonus For Railway Employees

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా.. రూ.2 లక్షల దసరా బోనస్‌Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా.. రూ.2 లక్షల దసరా బోనస్‌Singareni Collieries Bumper Bonanza For Dasara 2024: తెలంగాణలో నల్ల బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్‌ ఇచ్చింది.
और पढो »

Dusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుDusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుNarendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
और पढो »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతం7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతం7th Pay Commission DA Hike Announcement will be in this September month కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది. మొదటిది జనవరి నెలలో రెండవది జూలై నెలలో.
और पढो »

8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా జీతం రూ.17 వేల పెంపు.. పూర్తి వివరాలు ఇవే..8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా జీతం రూ.17 వేల పెంపు.. పూర్తి వివరాలు ఇవే..8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గుడ్‌ న్యూస్‌ ను రాబోతోంది. మరోసారి 8Th Pay Commission పైన ఆల్ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివగోపాల్‌ మిశ్రా కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎనిమిదో సంఘం వేతనం అమలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.
और पढो »

UMID Card: రైల్వే ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈ రూ. 100 కార్డుతో నేరుగా ఎయిమ్స్‌లో చికిత్స..!UMID Card: రైల్వే ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈ రూ. 100 కార్డుతో నేరుగా ఎయిమ్స్‌లో చికిత్స..!Railway UMID Card: భారతీయ రైల్వే ఒక కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షన్లు, డిపెండెంట్స్‌ హెల్త్‌ కేర్‌ పాలసీలో సమూలమైన మార్పులు చేపట్టింది.
और पढो »

Telangana: రైతులకు శుభవార్త.. ఖరీఫ్‌ నుంచే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌..Telangana: రైతులకు శుభవార్త.. ఖరీఫ్‌ నుంచే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌..500 Bonus For Paddy: ఖరీఫ్‌ అంటే అక్టోబర్‌ నెల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సన్న వడ్లు పండించిన రైతులకు ఈ బోనస్‌ అందించనున్నామని సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాకు తెలిపారు.
और पढो »



Render Time: 2025-02-16 14:12:36