Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sofia Ansari Bold show: ఎద అందాలు ఎరవేస్తూ.. బోల్డ్ నెస్ తో పిచ్చెక్కిస్తున్న సోఫియా అన్సారీ..
Dwarakish Passes Away: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత ద్వారకీష్ గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన వయసు 81 యేళ్లు. 1963లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ద్వారకీష్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయుష్మాన్ భవ, ఆప్తమిత్ర, విష్ణు వర్ధన వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ఆయన మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం వ్యక్తం చేసింది.
ద్వారకీష్ 1942లో ఆగష్టు 19న మైసూర్‌లో జన్మించారు. ఆయన బాల్యం అంతా అక్కడే గడిచింది. ముందుగా ఆటో స్పేర్ పార్ట్స్ బిజినెస్‌లో ప్రవేశించి ఆ తర్వాత సినిమాలపై మోజుతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే తన ఫ్యామిలీకి సంబంధించి బిజినెస్ వ్యవహారాలను చూసుకునేవారు. ఆయన రాజ్ కుమార్, భారతి జోడిగా నటించిన 'మేయర్ ముత్తన్న' సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించి నిర్మాతగా ఈయనకు కాసుల వర్షం కురిపించింది. ఈయన విష్ణువర్ధన్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించడమే కాదు..పలు సినిమాలను నిర్మించారు.
Dwarakish Sandalwood Kannada Cinema Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dwarakish Passes Away: ಕನ್ನಡದ ಹಿರಿಯ ನಟ, ನಿರ್ಮಾಪಕ ದ್ವಾರಕೀಶ್ ಇನ್ನಿಲ್ಲDwarakish passes away: ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಹಿರಿಯ ನಟ, ನಿರ್ಮಾಪಕ ದ್ವಾರಕೀಶ್ ವಿಧಿವಶರಾಗಿದ್ದಾರೆ. ಏಪ್ರಿಲ್ 16 ರಂದು ಚಂದನವನದ ಪ್ರಚಂಡ ಕುಳ್ಳ ಇಹಲೋಕ ತ್ಯಜಿಸಿದ್ದಾರೆ.
और पढो »
Dwarakish Cine Journey: ದ್ವಾರಕೀಶ್ ನಿಜವಾದ ಹೆಸರೇನು? ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಕಾಲಿಡುವ ಮುನ್ನ ಮಾಡುತ್ತಿದ್ದ ಕೆಲಸ ಏನು ಗೊತ್ತಾ?Dwarakish Cine Journey: ಸ್ಯಾಂಡಲ್ ವುಡ್ ಹಿರಿಯ ನಟ ದ್ವಾರಕೀಶ್ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ಇಂಡಸ್ಟ್ರಿಗೆ ಅಪಾರ ಕೊಡುಗೆ ನೀಡಿದ್ದಾರೆ.
और पढो »
Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్..Ram Charan Doctorate: రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
और पढो »
Lok Sabha Elections 2024: సీనియర్ Vs జూనియర్.. అరకు నియోజకవర్గంలో గెలిచేదెవరు..?Araku Parliament Elections 2024: అరకు పార్లమెంట్‌లో సీనియర్, జూనియర్ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉండగా.. అధికార వైసీపీ నుంచి శెట్టి తనూజ రాణి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి అరకు ఎంపీగా చేసిన కొత్తపల్లి గీత..
और पढो »
Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
और पढो »
Mg Motors 2024: MG మోటార్స్ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్స్‌తో మనసును దోచేస్తున్నాయి!Mg Motors Launch Two New Cars 2024: త్వరలోనే ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మోరిస్ గ్యారేజెస్ కొత్త కార్లలను లాంచ్ చేయబోతోంది. ఈ కార్లు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »