DRDO: డీఆర్‌డీఓ బంపర్‌ ఆఫర్.. ఏ రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కొలువు, రూ.1,00,000 జీతం...

DRDO Recruitment 2024 समाचार

DRDO: డీఆర్‌డీఓ బంపర్‌ ఆఫర్.. ఏ రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కొలువు, రూ.1,00,000 జీతం...
DRDO Jobs 2024DRDO Government JobsDRDO No Exam Recruitment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

DRDO Recruitment 2024: ప్రభుత్వ రంగ డీఆర్‌డీఓ నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏ రాత పరీక్ష లేకుండానే ఏకంగా లక్ష రూపాయల జీతం పొందే అవకాశం.

ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.DRDO Recruitment 2024: డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ ఆర్గనైజేషన్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ప్రభుత్వ రంగ కంపెనీ పలు పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిరుద్యోగుకు ఇది బంపర్‌ ఆఫర్‌. ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీలు దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. డిఫెన్స్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ 35 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన చివరి తేదీ, అర్హత పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ ఆర్గనైజేషన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా బీటెక్‌ లేదా బీఈలో కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఏయిరోస్పేస్‌, లైబ్రరీ సైన్స్‌ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో అప్రెంటిషిప్‌ కూడా పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వేషన్‌ ఏజ్‌ రిల్యాక్సేషన్‌ సదుపాయం కూడా ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

DRDO Jobs 2024 DRDO Government Jobs DRDO No Exam Recruitment DRDO 1 Lakh Salary DRDO Fellowship 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO: యువతకు అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్‌..EPFO: యువతకు అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్‌..EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్‌ ఆఫర్ ప్రకటించింది.
और पढो »

World Savings Day: ఏ చింత లేకుండా గ్యారెంటీ రిటర్న్ అందించే టాప్ 10 కేంద్ర ప్రభుత్వ సేవింగ్స్ స్కీములు ఇవేWorld Savings Day: ఏ చింత లేకుండా గ్యారెంటీ రిటర్న్ అందించే టాప్ 10 కేంద్ర ప్రభుత్వ సేవింగ్స్ స్కీములు ఇవేBest Government Savings Schemes in India: భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మన భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా జీవితం సులభంగా గడిపేందుకు వీలవుతుంది. మీ ఆర్థిక లక్ష్యం కూడా నెరవేరుతుంది.
और पढो »

Fact Check: మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. 10th పాస్ అయితే చాలు నెలకు రూ.38,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంFact Check: మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. 10th పాస్ అయితే చాలు నెలకు రూ.38,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంFact Check: కేంద్రప్రభుత్వం యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. వీటిని ఉపయోగించుకుని ఎంతో మంది ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసం మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
और पढो »

Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. ఇకపై మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది.
और पढो »

Lamborghini: ఈ లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వైరల్‌ ట్వీట్Lamborghini: ఈ లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వైరల్‌ ట్వీట్Lamborghini Free With Luxury Villa: లగ్జరీ విల్లా కొనే వారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ. ఈ కళ్లు చెదిరే ఆఫర్ మీరు కనీవినీ ఎరుగరు.
और पढो »

Student Loan: విద్యార్థులకు బంపర్‌ ఆఫర్.. రూ.10 లక్షల రుణ మంజూరుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్..!Student Loan: విద్యార్థులకు బంపర్‌ ఆఫర్.. రూ.10 లక్షల రుణ మంజూరుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్..!Vidya Lakshmi Scheme: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో విద్యార్థులు రూ.10 లక్షల రుణం పొందుతారు. అంతేకాదు ఈ సెంట్రల్‌ గవర్నమెంట్‌ స్కీమ్‌ కింద ప్రతి ఏటా 22 లక్షల మంది లబ్ది పొందుతారు.
और पढो »



Render Time: 2025-02-14 00:18:23