Cholesterol Blockage pain and numbness in legs 7 warning signs of cholesterol blockage కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరం. నియంత్రించడం లేదా నిర్మూలించడం ఎంత సులభమూ నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది.
Danger Signs: శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులు వేర్వేరు లక్షణాలుగా బయటపడుతుంటాయి. సకాలంలో గుర్తించగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే తీవ్ర పరిస్థితులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ ఈ నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్ చేసుకోండి..
Danger Signs: శరీరంలో ఒక్కోసారి కన్పించే కొన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని ప్రమాదకరం కావచ్చు. కొన్ని ప్రాణాంతక పరిస్థితులకు దారి తీయవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి పట్టినట్టుంటే అది కొలెస్ట్రాల్ పెరగడానికి సంకేతం కావచ్చు. ధమనుల్లో రక్త సరఫరాకు ఆటంకమై గుండె నొప్పులకు కారణం కావచ్చు.
కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరం. నియంత్రించడం లేదా నిర్మూలించడం ఎంత సులభమూ నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. రాత్రి పడుకొనేటప్పుడు కాళ్లలో నొప్పులు వచ్చినా లేదా తిమ్మిరి పట్టినా నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ పెరగి ధమనుల్లో బ్లాకేజ్ కు కారణం కావచ్చంటున్నారు. ఫలితంగా హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురుకావచ్చు. వాస్తవానికి కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ పరిమితంగా ఉండాలి. పరిమితి దాటితే హాని కారకమౌతుంది.
7 Warning Signs Of Cholesterol Blockage What Is Cholesterol Blockage Health News Health News In Telugu Cholesterol Blockage Symptoms And Signs Cholesterol Blockage Reasons Pain In Legs Numbness In Legs
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చుProstate Cancer symptoms and signs these 3 major signs in lower body పురుషుల్లో ఎక్కువగా వచ్చే కేన్సర్ రకాల్లో ప్రోస్టేట్ కేన్సర్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2020లో ఈ కేన్సర్ కారణంగా 10 మిలియన్ల మంది పురుషులు మృత్యువాత పడ్డారంటే ఎంత తీవ్రంగా ఉందో అర్ధఘం చేసుకోవచ్చు.
और पढो »
Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టేHigh Cholesterol and 3 major symptoms in legs could be danger sign of cholesterol కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డయాబెటిస్, హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఆ ప్రభావం కాళ్లలో స్పష్టంగా కన్పిస్తుంటుంది.
और पढो »
Nitish Kumar Touch Feet: అవసరమైతే మీ కాళ్లు మొక్కుతా? ముఖ్యమంత్రి వింత ప్రవర్తనNitish Kumar Request To Touch Your Feet: అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ముఖ్యమంత్రి అధికారుల కాళ్లు మొక్కేందుకు సిద్ధమయ్యారు.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »
Most Dangerous Waterfalls: భారత్‌లో డేంజరస్ వాటర్‌ఫాల్స్ ఇవే..అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులుDangerous Waterfalls In India:మనదేశంలో మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్స్ ఏవో మీకు తెలుసా? జలపాతాల అందాన్ని ఆస్వాదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా?
और पढो »
Vitamin Deficiency: ఆ ఒక్క విటమిన్ లోపిస్తే మీ బాడీ మొత్తం గుల్లయిపోతుంది జాగ్రత్తVitamin B12 Importance and deficiency symptoms, reasons, be alert on vitamin b12 deficiency ముఖ్యంగా ఒక విటమిన్ లోపిస్తే శరీరం అంతర్గతంగా పూర్తిగా గుల్లగా మారిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలి.
और पढो »