Jr NTR Brother In Law Narne Nithin Engagement: ఇద్దరూ సూపర్ హిట్ విజయాలతో కొత్త ఉత్సాహంతో ఉన్న ఎన్టీఆర్, ఆయన బావమరిది ఇంట్లో శుభకార్యం జరిగింది. యువ హీరో నార్నే నితిన్ నిశ్చితార్థ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో సందడి చేశాడు.
బావ బామ్మర్దులు తమ సినిమాలు సూపర్ హిట్ కావడంతో జోష్ మీదున్నారు. ఈ క్రమంలోనే బామ్మర్దికి బావ ఘనంగా నిశ్చితార్థం వేడుక నిర్వహించాడు. అతడే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. అతడి బామ్మర్ది.. యువ హీరో ఎర్నేని నాని ఎంగేజ్‌మెంట్ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులతోపాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, పలువురు వీఐపీలు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ కుటుంబం చేసిన సందడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Operation Raavan: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన సైకో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’ మూవీ.. ఈ వేడుకలో ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. త్వరలోనే నితిన్, శివానీల వివాహం కానుందని సమాచారం. ఈ వేడుకలో ఎన్టీఆర్‌తోపాటు భార్య, పిల్లలు గోధుమ రంగు దుస్తుల్లో మెరిశారు. లక్ష్మీ ప్రణతి గాగ్రా, చున్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాబోయే వధూవరులను ఎన్టీఆర్ దంపతులు ఆశీర్వదించారు. కొత్త జంటతో ఎన్టీఆర్ కుటుంబం దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
బావ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నితిన్ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. 'మ్యాడ్' సినిమాలో ప్రత్యేక పాత్రలో నితిన్ మెరిసిన విషయం తెలిసిందే. అనంతరం 'ఆయ్' సినిమాతో కెరీర్‌లో హీరోగా తొలి విజయం అందుకున్నాడు. అతడి మరికొన్ని సినిమాలు ఉన్నాయని సమాచారం. వివాహమయ్యే లోపు ఒక సినిమా పూర్తి చేసి తదనంతరం వివాహం చేసుకుంటాడని టాలీవుడ్ టాక్. అయితే సినిమాలపరంగా తన బావమరిదికి ఎన్టీఆర్ కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. కథకు ప్రాధాన్యం ఇస్తూనే నటనపై కూడా నితిన్ దృష్టి సారించాడు.
Lakshmi Pranathi NTR Brother In Law Narne Nithiin Engagement Ceremony Jr NTR Special Looks Engagement Viral Video Narne Nithiin Engagement Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎంPawan Kalyan Thrice Visits Pithapuram: దేశం దృష్టిని ఆకర్షించేలా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పిఠాపురంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
और पढो »
Tabu: 52 ఏళ్ల వయస్సులో పెళ్లికి ఓకే చెప్పిన నాగార్జున మాజీ ప్రేయసీ..?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?Actress Tabu Wedding rumours: నటి టబు చాల ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోతో కొంత కాలంగా సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని, తొందలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు ఊపందుకున్నట్టు సమాచారం.
और पढो »
Dussehra Navratri 2024: అక్కడి వాళ్లకి రావణుడే తోపు.. విజయ దశమి రోజు దహానం చేయకుండా.. పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా..?Navratri durga pooja 2024: దేశమంతట అమ్మవారి శరన్నావరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
और पढो »
IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్.. మొట్టికాయలు వేసిన క్యాట్Telangana IAS Officers CAT Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని చెప్పిన ఐఏఎస్ అధికారులకు క్యాట్ భారీ షాక్ ఇచ్చింది. వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది.
और पढो »
Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుRatan Tata Motivation: ప్రతిఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులను వెతుకుతుంటారు. అలాగే రతన్ టాటా కూడా తన నిజమైనా ఆనందాన్ని ఇచ్చే పనేంటో వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
और पढो »
Devara Bollywood: బాలీవుడ్ లో మరో రేర్ ఫీట్ అందుకున్న ఎన్టీఆర్ ‘దేవర’..Devara Bollywood: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాలంటే మాములు విషయం కాదు. కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’తో ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. అంతేకాదు తాజాగా ‘దేవర’ మూవీతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో ఫీట్ అందుకున్నాడు.
और पढो »