Jagga Reddy Fires On KTR: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బూతులతో రెచ్చిపోయారు. అధికారం పోయేసరికి ఇద్దరికి పిచ్చిపట్టిందన్నారు. అమెరికాలో ఉండి తమపై ట్రోల్స్ చేస్తున్నారని.. వాడు దొరికితే బట్టలు ఊడదీసి కొట్టేవాడినని అన్నారు.
Ex MLA Jagga Reddy: వాడు దొరికితే ఖైరతాబాద్ చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొట్టేవాడిని.. జగ్గారెడ్డి బూతుపురాణం
ఇష్యూ టేకప్ చెయ్.. అమెరికా.. దుబాయ్.. లండన్‌లో ఉండి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కొడుకులను ఎత్తుకు రమ్మని చెప్పండి.. ఫ్లైట్ కిరాయిలు ఐతే ఇద్దాం.. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, మంత్రులు ఎట్లా కనపడుతున్నారు కొడుకులరా.. కలెక్టర్‌ను నేను తిట్టినట్టు పోస్ట్ చేశాడు. గత ప్రభుత్వంలో ఒకరిద్దరు కలెక్టర్లు ఫోన్లు ఎత్తలేదు. పదిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు.. తిట్టినా.. కానీ ఇప్పుడు ఉన్న మహిళా కలెక్టర్‌ను తిట్టినట్లు పోస్ట్ పెట్టినాడు. ఎవడు కొట్టకండీ వాడి ఫోటో బయట పెడుతున్నా..
Jagga Reddy Harish Rao KTR Jagga Reddy Comments
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy Interesting Comments: దామగుండం రాడార్ స్టేషన్ అంశంపై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Congress: ఒక్కటవుతున్న ఒరిజినల్ కాంగ్రెస్.. జీవన్ రెడ్డికి జగ్గారెడ్డి మద్దతుJagga Reddy Back Support To Jeevan Reddy: జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి చూసి మరో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి పరిస్థితి ఎవరకు రావొద్దని ఆవేదన చెందారు.
और पढो »
Hang the Rapist: ধর্ষকদের বাড়ি থেকে বার করে মেরে ফেলুন, হুংকার বাংলার বিধায়কের...Kill the rapists from their homes says Bengal MLA
और पढो »
BJP पूर्व विधायक हरेंद्र सिंह समेत दो पर कोर्ट ने केस दर्ज करने का आदेश दिया, स्वतंत्रता सेनानी से जुड़ा है केसFormer Bjp Mla Harendra Singh: उत्तर प्रदेश के जौनपुर में पूर्व विधायक डॉ.
और पढो »
Chaos in Taki: তৃণমূল বিধায়কের গাড়ির বনেটে উঠলেন মদ্যপ বিজেপি কাউন্সিলরের মেয়ে! গালিগালাজ, অভ্যবতা...bjp-councilor-allegedly-abused mla-of-tmc chaos-in-basirhat 2-arrested-in-taki
और पढो »
Junior Doctors Protest: ডাক্তাররা হল ডাকাত, এদের লজ্জা হওয়া উচিত! তীব্র কটাক্ষ হুগলীর তৃণমূল বিধায়কের...TMC MLA Asit Majumdar called dacoits to the doctors
और पढो »