EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్
EPFO New Rules: మీరు PF చందాదారులా? అయితే మీకో బిగ్ అలర్ట్. దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు అనేక కొత్త నిబంధనలను రూపొందిస్తూ, ప్రస్తుతం ఉన్న నిబంధనలలో మార్పులు చేస్తుంది. EPF సభ్యుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఇటువంటి మార్పులు చేసింది. గతంలో UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ నవంబర్ 15గా ఉంది. కానీ చాలా మంది ఉద్యోగులు ఆ గడువును పెంచాలని విజ్నప్తి చేశారు. దీంతో గడువును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.
ELI PERSONAL FINANCE UAN Jobs Latest News Telugu News Business News UAN Pf New Rules 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.
और पढो »
EPFO Update: ఈపీఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు..ఈ విషయం తెలుసుకోపోతే అంతే సంగతులు..!!Introduction of EPFO new rules: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పు అనేది పీఎఫ్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. మీరు కూడా పీఎఫ్ ఖాతాదారు అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
और पढो »
Adhaar Update: బిగ్ అలర్ట్..డిసెంబర్ 14వ తేదీలోపు ఈ పనిచేయండి..లేదంటే మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్స్Last date for updating Aadhaar card: ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు ముఖ్యమైన సమాచారం.. UIDAI ఆధార్ అప్‌డేట్ కోసం పత్రాలను అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీని డిసెంబర్ 14 వరకు పొడిగించింది. ఇప్పుడు పేరు మార్పు కోసం గెజిట్ తప్పనిసరి. స్కామ్‌లను అరికట్టేందుకు UIDAI ఈ చర్య తీసుకుంది.
और पढो »
EPFO UAN : ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..నెల జీతం ఉచితంగా రావాలంటే ఇలా చేయాల్సిందేUAN Activation : ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్ కు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన గడువును మరో 15రోజులపాటు పొడిగించింది. ఇంతకు ముందు గడువు నవంబర్ 30తో ముగియగా..తాజాగా డిసెంబర్ 15వరకు పొగించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
और पढो »
EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..EPF New Rule: అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్ అవుతుంది.
और पढो »
Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »