EPFO Rule: పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి ఇక 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఎలాగంటే

EPFO समाचार

EPFO Rule: పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి ఇక 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఎలాగంటే
EPFO RulesEPFO Rule ChangePF Account
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Central government made changes in epfo rules of withdrawal advance ఈపీఎఫ్ఓ నిబంధనలు మారాయి. ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్స్ జారీ చేసింది. పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అడ్వాన్స్ విత్ డ్రాయల్ నిబంధనల్లో ఇప్పుడు మార్పు వచ్చింది.

EPFO Rule: ఈపీఎఫ్ఓ నిబంధనలు మారాయి. ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్స్ జారీ చేసింది. పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అడ్వాన్స్ విత్ డ్రాయల్ నిబంధనల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..

EPFO Rule: ఈపీఎఫ్ఓలో 27 కోట్లకు పైగా ఖాతాదారులున్నారు. వైద్య అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అడ్వాన్స్ తీసుకునేందుకు వీలుంటుంది. ఈ నిబంధనలో ఈపీఎఫ్ఓ ఇప్పుడు మార్పు తీసుకొచ్చింది. ఏప్రిల్ 16 నుంచి ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సెంట్రల్ ప్రోవిడెంట్ ఫండ్ కమీషనర్ నుంచి ఆమోదం లభించగానే ఈపీఎఫ్ఓలో మార్పులు చేశారు. ఏదైనా తీవ్రమైన వ్యాధి చికిత్స లేదా వైద్య అవసరాల కోసం పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే సౌకర్యం ఉంది. తన కోసం లేదా తన కుటుంబసభ్యుల వైద్య అవసరాల కోసం అడ్వాన్స్ రూపంలో డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. వైద్య అవసరాల కోసం 1 లక్ష రూపాయల వరకూ నగదును 68జే ప్రకారం ఎక్కౌంట్ హోల్డర్ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి తీసుకోవచ్చు. 6 నెలల కనీస వేతనం, డీఏ లేదా వడ్డీతో కలిపిన ఉద్యోగి వాటా ఏది తక్కువైతే అది అప్లై చేయవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO Rules EPFO Rule Change PF Account EPFO Increased Withdrawal Limit EPFO Increased Withdrawal Limit For Medical Expen How To Withdraw Advance From Epfo

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
और पढो »

EPFO Rule Change: பணம் எடுக்கும் விதிகளில் முக்கிய மாற்றம், சுற்றறிக்கை வெளியானதுEPFO Rule Change: பணம் எடுக்கும் விதிகளில் முக்கிய மாற்றம், சுற்றறிக்கை வெளியானதுEPFO Rule Change: EPFO தற்போது, மருத்துவ தேவைகளுக்கான அட்வான்ஸ் பணம் எடுப்பதற்கான விதிகளில் முக்கியமான மாற்றங்களைச் செய்துள்ளது. இபிஎஃப்ஓ இது தொடர்பான வரம்பை இரட்டிப்பாக்கியுள்ளதாக தகவல்கள் தெரிவிக்கின்றன.
और पढो »

EPF கணக்கு இருக்கா? விதிகளில் மிகப்பெரிய மாற்றம்... PF உறுப்பினர்களுக்கு நிவாரணம்EPF கணக்கு இருக்கா? விதிகளில் மிகப்பெரிய மாற்றம்... PF உறுப்பினர்களுக்கு நிவாரணம்EPFO New Rule: EPFO செய்துள்ளா புதிய மாற்றதின் மூலம் ஊழியர்களுக்கு மிகப்பெரிய நிவாரணம் கிடைக்கும். இதை பற்றி இந்த பதிவில் விரிவாக காணலாம்.
और पढो »

ಇಪಿಎಫ್ ಖಾತೆ ಹೊಂದಿದ್ದೀರಾ ? ನಿಯಮಗಳಲ್ಲಿ ಆದ ದೊಡ್ಡ ಬದಲಾವಣೆ ಬಗ್ಗೆಯೂ ತಿಳಿದುಕೊಳ್ಳಿ !ಇಪಿಎಫ್ ಖಾತೆ ಹೊಂದಿದ್ದೀರಾ ? ನಿಯಮಗಳಲ್ಲಿ ಆದ ದೊಡ್ಡ ಬದಲಾವಣೆ ಬಗ್ಗೆಯೂ ತಿಳಿದುಕೊಳ್ಳಿ !EPFO New Rule:ಹೊಸ ನಿಯಮ EPF ಸದಸ್ಯರ ದೊಡ್ಡ ತಲೆನೋವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಿದೆ. ಇನ್ನು ಮುಂದೆ ಈ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇರುವುದಿಲ್ಲ.
और पढो »

Cold Relief Tips: జలుబు సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? ఈ టిప్స్ ట్రై చేయాండి..!Cold Relief Tips: జలుబు సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? ఈ టిప్స్ ట్రై చేయాండి..!Home Remedies For Cold: మనలో కొంతమంది ఏదైన చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
और पढो »

Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!Soaked Ladies Finger Water: బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఉదయం పూట తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
और पढो »



Render Time: 2025-02-15 18:54:03