EPFO ATM Money Withdrawal: ద్యోగ భవిష్య నిధికి సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక అప్ డేట్ రాబోతోంది. ఈపీఎఫ్ నిధుల విత్ డ్రా మరింత సులభం కానుంది. ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఐటీ సిస్టమ్స్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ కూడా మొదలైంది.
EPFO : ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు సరిపోతుందా? ప్రత్యేక కార్డు ఉంటుందా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను మాత్రమే కాకుండా పెన్షన్ ఫండ్, బీమా నిధిని కూడా నిర్వహిస్తుంది. ప్రత్యేకించి, ఈ పథకం ఉద్యోగుల సహకారం మాత్రమే కాకుండా వారికి ఉపాధి కల్పించే యజమానుల సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇందులో ఉద్యోగులు అత్యవసర అవసరాల కోసం వారి సహకారం నుండి అనుమతించిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
2025లో కొత్త సదుపాయం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మీరు పీఎఫ్ డబ్బును ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కూడా సమాచారం. కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా థావ్రా మాట్లాడుతూ, ఈపీఎఫ్ లబ్ధిదారులు తమ పీఎఫ్ క్లెయిమ్‌లు సెటిల్ అయిన తర్వాతే ఏటీఎంల ద్వారా తమ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు.7 కోట్ల మందికి పైగా లబ్ధిదారులతో ఈపీఎఫ్‌వో బ్యాంకుల వంటి సేవలను అందించేందుకు సిద్ధమవుతోందని చెప్పారు.
PF PERSONAL FINANCE ATM EPFO ATM Money Withdrawal EPFO ATM Money Withdrawal Latest News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO: ఏటీఎం తరహా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..పూర్తి వివరాలివేEPFO 3.0 : ఉద్యోగం చేసేవారికి దాదాపుగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగి, కంపెనీ ప్రతినెల పీఎఫ్ కు డబ్బు చెల్లిస్తుంటారు. సీబీటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ పనిచేస్తోంది. ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది.
और पढो »
PF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన విధంగా రెండు నిమిషాల్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
और पढो »
EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటేMajor Good News to EPFO Subscribers pf account holders can withdraw provident fund ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది.
और पढो »
PF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలాPF Money Withdrawal Rules know how to withdraw pf money before maturiry PF Money Withdrawal: మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల చదువులు లేదా ఇంటి కొనుగోలు కోసం పీఎఫ్ డబ్బుల్ని మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎప్ఓ సంస్థ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు ఈ విషయమై అప్‌డేట్స్ అందిస్తోంది.
और पढो »
EPFO : మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ ప్రతినెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందా ? లేదా? ఎలా చెక్ చేసుకోవాలంటే?EPFO Employees Contribution: మీరు ప్రతినెల వేతనం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగి అయితే..మీ కంపెనీలో 20 మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లయితే మీకు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ప్రతినెలా మీవేతనంలో నుంచి 12శాతం కట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బు చేయాలి. కంపెనీ అంటే యజమాని కూడా అంతే మొత్తం డబ్బు యాడ్ చేయాలి.
और पढो »
New Pan 2.0: కొత్త పాన్ కార్డు 2.0 ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డులు పని చేస్తాయా లేవాPan 2.0 New Digital pan card check the step by step process how to apply for new pan card New Pan 2.0: పాన్ కార్డు 2.0 వచ్చేసింది. ఈ కొత్త పాన్ కార్డు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు అందుబాటులో తీసుకొచ్చింది.
और पढो »