EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటే

EPFO समाचार

EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటే
EPFO UpdatesPF Account HoldersWithdraw Pf From Atms
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Major Good News to EPFO Subscribers pf account holders can withdraw provident fund ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది.

EPFO Breaking News: ఈపీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ల సౌకర్యార్ధం సరికొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. ఈ ఫీచర్ ప్రకారం డబ్బులు అవసరమైతే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం.. కొడుకులకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన మోహన్‌బాబు, ఆస్తి మొత్తం ఆమెకే..

ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగానే క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేసేందుకు సులభమైన ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇకపై పీఎఫ్ క్లెయిమ్స్ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసకునే వెసులుబాటు రానుంది. ఈపీఎఫ్ఓ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తున్న ఈపీఎఫ్ఓ కార్యాలయం కొత్త టెక్నాలజీతో పనిచేస్తోంది. ప్రతి 2-3 నెలలకోసారి మార్పులు చేర్పులు గమనించవచ్చు. ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి గణనీయమైన మార్పు కన్పించనుంది. దేశవ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా ఖాతాదారుల్ని కలిగిన ఈపీఎఫ్ఓ సంస్థ ఇకపై క్లెయిమ్స్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. దీని ప్రకారం డబ్బులు అత్యవసరమై క్లెయిమ్ చేసుకున్న ఖాతాదారులు నేరుగా ఏటీఎం నుంచి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి ఉంటుంది. ఇందులో అటు ఉద్యోగి, ఇటు యాజమాన్యం నుంచి డబ్బు జమ అవుతుంటుంది. ఉద్యోగికి ఎప్పుడైనా డబ్బులు అవసరమనుకుంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవల్సి ఉంటుంది. యూఏఎన్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ ఇచ్చి క్లెయిమ్ చేసుకుంటే 2-3 వారాల్లో బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనుంది ఈపీఎఫ్ఓ కార్యాలయం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO Updates PF Account Holders Withdraw Pf From Atms Union Ministry Provident Fund Withdraw From ATM Epfo Subscribers Good News To Epfo Subscribers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO: ఏటీఎం తరహా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..పూర్తి వివరాలివేEPFO: ఏటీఎం తరహా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..పూర్తి వివరాలివేEPFO 3.0 : ఉద్యోగం చేసేవారికి దాదాపుగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగి, కంపెనీ ప్రతినెల పీఎఫ్ కు డబ్బు చెల్లిస్తుంటారు. సీబీటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ పనిచేస్తోంది. ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది.
और पढो »

New Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుNew Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుAp government to issue new pensions from january 2025 online and offline applications New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
और पढो »

EPF Withdraw Rules: పీఎఫ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఇక ఈపీఎఫ్ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చంటేEPF Withdraw Rules: పీఎఫ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఇక ఈపీఎఫ్ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చంటేEpfo withdrawal rules changed good news to pf subscribers EPF Withdraw Rules: ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు ఖాతాదారులకు కీలకమైన అప్‌డేట్స్ అందిస్తుంటుంది. ఎక్కౌంట్ హోల్డర్ల సౌకర్యార్ధం వివిధ రకాల సౌకర్యాలు అందిస్తోంది.
और पढो »

PF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన విధంగా రెండు నిమిషాల్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
और पढो »

EPFO Update: ఈపీఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు..ఈ విషయం తెలుసుకోపోతే అంతే సంగతులు..!!EPFO Update: ఈపీఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు..ఈ విషయం తెలుసుకోపోతే అంతే సంగతులు..!!Introduction of EPFO ​​new rules: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పు అనేది పీఎఫ్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. మీరు కూడా పీఎఫ్ ఖాతాదారు అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
और पढो »

EPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO CBT Meeting: ఈపీఎఫ్ ఖాదారులకు బిగ్ అలర్ట్. సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు EPFO ​​తెలిపింది.
और पढो »



Render Time: 2025-02-13 00:08:18