EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు బంపర్‌ న్యూస్‌.. ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేసుకోవచ్చు!

EPFO समाचार

EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు బంపర్‌ న్యూస్‌.. ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేసుకోవచ్చు!
EPFO Life CertificateEPFO Members Life CertificateJeevan Pramaan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

EPFO Life Certificate: ఈపీఎఫ్‌ఓ తమ ఖాతాదారులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ఎక్కడకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పనులు పూర్తి చేసుకోవచ్చు.

ఈపీఎఫ్‌ఓ తమ ఖాతాదారుల సౌకర్యార్థం ఈ వెసులుబాటును కల్పిస్తోంది. ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికేట్‌ పీఎఫ్ ఖాతాదారులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని సులభతరంగా మార్చారు.ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లు ప్రతి ఏడాది జీవన్ ప్రమాణ్‌ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని పోస్ట్ ఆఫీసు లేదా సంబంధిత బ్యాంకుల్లో సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, వృద్ధులకు ఈ విధానం భారం కాకుండా ఇంట్లో కూర్చొని సింపుల్‌గా ఆన్‌లైన్‌లోనే లైఫ్‌ సర్టిఫికేట్‌ను అందించే సదుపాయాన్ని కల్పిస్తోంది.

దీన్నిజీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆధార్‌ కార్డు నంబర్‌, బ్యాంకు ఖాతా వివరాలు, పేరు, మొబైల్‌ నంబర్‌, పింఛను చెల్లింపులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. జీవన్‌ ప్రమాణ్‌ ఇలా సబ్మిట్‌ చేయడం ఎంతో సులభం. మీ డేటాను ఆధార్‌ వెరిఫై చేస్తుంది. ఒకవేళ మీరు కూడా పీఎఫ్ పింఛను దారులు అయితే, నవంబర్‌ 30 లోగా జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికేట్‌ను కచ్చితంగా సబ్మిట్‌ చేయాలి. లేకపోతే పింఛను నిలిపివేస్తారు. మీ డేటా భద్రంగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO Life Certificate EPFO Members Life Certificate Jeevan Pramaan Jeevan Pramaan App Epfo New Scheme 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులకు పంట పండించనున్న మోదీ సర్కార్EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులకు పంట పండించనున్న మోదీ సర్కార్Provident Fund: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో సభ్యులకు పెద్ద మొత్తంలో లాభం చేకూరాలని ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..Indian railways announcement: ప్రస్తుతం దసర పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది.
और पढो »

Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిTelangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Distributes AEE Appiontment Letters: నీళ్లతో తెలంగాణకు విడదీయరాని అనుబంధమని.. ఇకపై ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను నంబర్‌వన్‌ చేద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
और पढो »

EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
और पढो »

PM Kisan Yojana: రైతులకు దీపావళి బంపర్‌ గిఫ్ట్‌.. పండుగకు ముందే ఖాతాల్లో రూ.2000 జమా! వెంటనే ఇలా చెక్‌ చేసుకోవచ్చు..PM Kisan Yojana: రైతులకు దీపావళి బంపర్‌ గిఫ్ట్‌.. పండుగకు ముందే ఖాతాల్లో రూ.2000 జమా! వెంటనే ఇలా చెక్‌ చేసుకోవచ్చు..PM Kisan Yojana 18 th Installment: రైతులకు గుడ్‌ న్యూస్‌.. దీపావళికి ముందే బంపర్‌ గిఫ్ట్‌ అందించనుంది. ఈ నేపథ్యంలో వారి ఖాతాల్లో కేంద్రం రూ.2000 జమా చేయనుంది. మీరు ఆన్‌లైన్‌లో కూడా స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.
और पढो »



Render Time: 2025-02-15 17:39:09