Centralized pension payment system approved: దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా చెల్లింపులను ప్రారంభించే EPS కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రభుత్వం ఆమోదించింది. ఇది జనవరి 1, 2025న ప్రారంభించనుంది. దీని ద్వారా దేశంలోని 78 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
Centralized pension payment system approved: దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా చెల్లింపులను ప్రారంభించే EPS కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రభుత్వం ఆమోదించింది. ఇది జనవరి 1, 2025న ప్రారంభించనుంది. దీని ద్వారా దేశంలోని 78 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.Centralized pension payment system approved: ఈపీఎస్ పెన్షన్ దారులకు బిగ్ అలర్ట్. కేంద్రం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ గురించి కీలక అప్ డేట్ వెలువరించబోతోంది.
సీపీపీఎస్ ద్వారా పెన్షన్ చెల్లింపు ఆర్డర్స్ పీపీఓ బదిలీ అవసరం లేకుండానే దేశం అంతటా పెన్షన్ పంపిణీ చేసేందుకు ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. పెన్షనర్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారినా కూడా లేదా వారి బ్యాంకు లేదా శాఖ మారినా కూడా కేంద్రీక్రుత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా పెన్షనర్లకు సులభంగా పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వారి స్వగ్రామానికి వెళ్లే పెన్షనర్లకు ఇది ఎంతో ఉపశమనం కల్పించే వెసులుబాటు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పుడు వికేంద్రీక్రుత పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఉంది.
EPS Pensioners Business News Latest News Telugu News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
और पढो »
Holidays 2025: ఏపీలో వచ్చే ఏడాది 44 సెలవులు, జాబితా విడుదలAP Government Declared Holidays list 2025 check the genreal and optional holidays Holidays 2025: ఆదివారాలు కాకుండా ప్రతి నెలా పండుగలు, ప్రత్యేక రోజుల సెలవులుంటాయి. ప్రతి ఏటా సెలవుల్ని ముందే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంటుంది.
और पढो »
Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..!Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
और पढो »
EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటేMajor Good News to EPFO Subscribers pf account holders can withdraw provident fund ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది.
और पढो »
EPFO Pension Scheme: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త.. ఇక నేరుగా ఖాతాలోకి రూ. 10 వేల పెన్షన్..EPFO Bumper Pension Scheme: త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా అధిక పెన్షన్ అందబోతోంది. కేంద్ర ప్రభుత్వతం తీసుకునే ప్రత్యేకమైన నిర్ణయం వల్ల ఈ లబ్ధి చేకూరనుంది. అయితే ఎవరి ఈ పెన్షన్ వర్తిస్తుందో తెలుసుకోండి.
और पढो »
EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 58 ఏళ్లు నిండిన వారికి EPFO నుంచి పెన్షన్..EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పెన్షన్ పథకం ద్వారా 58 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »