EV July Sales: జులై అమ్మకాల్లో దుమ్ములేపిన ఈవీలు...విక్రయాల్లో ఏకంగా 55శాతం వృద్ధి..!!

Ev Sales समाचार

EV July Sales: జులై అమ్మకాల్లో దుమ్ములేపిన ఈవీలు...విక్రయాల్లో ఏకంగా 55శాతం వృద్ధి..!!
Ev Sales ReportEv Sales Report JulyIndia Ev Sales July
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Electric Vehicle Sales: దేశంలో ఈవీ అమ్మకాలు దుమ్ములేపుతున్నాయి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ విక్రయాల వివరాలను ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య మంగళవారం వెల్లడించింది. జూలైలో ఈవీ విక్రయాలు 55.2 శాతం పెరిగాయి. ఈ నెల 1,79,038 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించినట్లు పేర్కొంది.

దేశంలో ఈవీల అమ్మకాలు జోరుమీదున్నాయి. జులైలో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ విక్రయాలు 1,79,038 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో నమోదు అయిన 1,16,221 యూనిట్ల విక్రయాలతో పోల్చితే 55.2శాతం వృద్ధి నమోదు అయ్యింది. అదే సమయంలో టూవీలర్ విక్రయాలు కూడా 96శాతం పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం వెల్లడించింది. కంపెనీలు ఆకట్లుకునే ఆఫర్స్, డిస్కౌంట్స్ అందించడం వల్ల ఇ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ను పొడిగించడమే ఇందుకు కారణమని ఫాడా పేర్కొంది. కాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు గత నెలలో 95.

Chunky Panday: బంగ్లాదేశ్ సూపర్ స్టార్‎కు.. విజయ్ దేవరకొండకు ఉన్న రిలేషన్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!! FADA ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ..జూలైలో వృద్ధి రేట్లు వరుసగా 95.94 శాతం, 18.18 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, మార్కెట్ వాటా వరుసగా 7.4 శాతం, 57.6 శాతంగా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ, డిమాండ్ పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోందని, ప్యాసింజర్ వాహన విభాగంలో వార్షిక ప్రాతిపదికన 2.92 శాతం స్వల్పంగా క్షీణించిందని, అయితే మార్కెట్ వాటా 2.4 శాతంగా ఉందని సింఘానియా చెప్పారు. వాణిజ్య వాహన విభాగం వార్షిక ప్రాతిపదికన 124.2 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది అని అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..YS Jagan Mohan Reddy

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ev Sales Report Ev Sales Report July India Ev Sales July

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Stock Market Crash Today : స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..!!Stock Market Crash Today : స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..!!Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
और पढो »

Puja Khedkar: మహానటి అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..Puja Khedkar: మహానటి అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా యూపీఎస్సీ బోర్డుపై కూడా కొందరు సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

Ujjaini Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారి ఆవిర్బావం ఎలా జరిగిందో తెలుసా..?Ujjaini Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారి ఆవిర్బావం ఎలా జరిగిందో తెలుసా..?Mahankali jatara: జంటనగరాలలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందని చెప్పుకోవచ్చు. ఈ సారి జులై 21,22 తేదీలలో లష్కర్ అమ్మవారి బోనాల పండగను వేడుకగా నిర్వహించనున్నారు.
और पढो »

Gold Price Down Today July 24, 2024: నిర్మలమ్మ..సూపర్ అమ్మ..ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..ఏకంగా 3వేలు.!!Gold Price Down: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి, బంగారం ధరలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంలో గోల్డ్, సిల్వర్ ధరలు నేలచూశాయి. ప్రస్తుతం పుత్తడి, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »

EV Sales: जून में वैश्विक ईवी बिक्री में 13 प्रतिशत की हुई बढ़ोतरी, यूरोप में सात प्रतिशत की आई गिरावटEV Sales: जून में वैश्विक ईवी बिक्री में 13 प्रतिशत की हुई बढ़ोतरी, यूरोप में सात प्रतिशत की आई गिरावटEV Sales: जून में वैश्विक ईवी बिक्री में 13 प्रतिशत की हुई बढ़ोतरी, यूरोप में सात प्रतिशत की आई गिरावट
और पढो »

Vehicle Sales: July 2024 में वाहनों की बिक्री में हुई बढ़ोतरी, FADA ने जारी की रिपोर्टVehicle Sales: July 2024 में वाहनों की बिक्री में हुई बढ़ोतरी, FADA ने जारी की रिपोर्टफेडरेशन ऑफ ऑटोमोबाइल डीलर्स एसोसिएशन FADA की ओर से देशभर में वाहनों की बिक्री को लेकर एक रिपोर्ट जारी की गई है। जिसके मुताबिक July 2024 में ईयर ऑन ईयर बेसिस पर Vehicle Sales में बढ़ोतरी दर्ज की गई है। फाडा की ओर से जारी रिपोर्ट के मुताबिक देशभर में किस सेगमेंट में कितने वाहनों की बिक्री हुई है। आइए जानते...
और पढो »



Render Time: 2025-02-16 01:31:45