Earbuds Get @699: అతి తక్కువ ధరలోని మంచి ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన మూడు బ్రాండ్లకు సంబంధించిన ఇయర్‌బడ్స్ ధరకే లభిస్తోంది. అలాగే అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ సేల్ మే రెండవ తేదీ నుంచి ప్రారంభమైంది ఈ సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్ బ్రాండ్లకు సంబంధించిన పరికరాలు అతి తక్కువ ధరలు ఎక్కువ డిస్కౌంట్తో లభిస్తున్నాయి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ అయితే ఈ సేల్ లో 30 నుంచి 40 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇయర్‌బడ్స్, ఇయర్ ఫోన్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న బిగ్ సేవింగ్ సేల్‌లో భాగంగా Noise Buds VS102 ఇయర్‌బడ్స్ కూడా అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్తో పాటు అదనంగా ఫ్లాట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర రూ .2,999 కాగా ప్రత్యేకమైన సేల్ లో భాగంగా దాదాపు 73% తగ్గింపుతో కేవలం రూ.799కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఇయర్‌బడ్స్‌పై ఆధారంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Best Earbuds Boat Earbuds Noise Buds Earbuds Price Oneplus Earbuds Oneplus Wireless Earbuds TWS Earbuds
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది.
और पढो »
Free, Free, Free! ரிலையன்ஸ் ஜியோவின் இந்த திட்டத்தில் Netflix, Amazon இலவசமாக பெறலாம்Reliance Jio Rs 699 Postpaid Plan: ரிலையன்ஸ் ஜியோவின் ரூ.699 திட்டத்தில் வரம்பற்ற 5ஜி டேட்டா வழங்கப்படுகிறது. மேலும் நெட்ஃபிக்ஸ், அமேசான் பிரைம் லைட், ஜியோசினிமா இலவசமாக பார்க்கலாம்.
और पढो »
Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు!Get Marq By Flipkart 6.5 Kg 5 Star Top Load Washing Machine Just Rs.2,490, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
और पढो »
Oppo Find N3 Flip Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.45 వేల లోపే Oppo Find N3 Flip మొబైల్ పొందండి!Get 256Gb Storage Oppo Find N3 Flip Mobile For Dead Cheap Under Rs.45K On Flipkart తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు.
और पढो »
Voltas AC Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త Voltas ఏసీ కేవలం రూ.15 వేలకే.. పూర్తి డిస్కౌంట్ వివరాలు ఇవే!Get Voltas 2023 Model 0.6 Ton 2 Star Split Ac On Flipkart For Just Under Rs.15K అతి తక్కువ ధరలోనే మంచి హెయిర్ కండిషనర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సమ్మర్ డీల్స్‌లో భాగంగా ఏసీలు అది తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
और पढो »