Flipkart Smart Tv Best Offer: చివరి గంటల్లో భారీ ఆఫర్స్‌.. సాంసంగ్‌ స్మార్ట్‌టీవీ కేవలం రూ.10 వేలకే!

Best Smart Tv समाचार

Flipkart Smart Tv Best Offer: చివరి గంటల్లో భారీ ఆఫర్స్‌.. సాంసంగ్‌ స్మార్ట్‌టీవీ కేవలం రూ.10 వేలకే!
Flipkart Big Billion DaysFlipkart OffersSmart Tv
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Flipkart Smart Tv Best Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి అదనంగా వాటిపై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి...

8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..

: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈరోజే బిగ్ బిలియన్ సేల్ చివరి రోజు.. దీంతో కొన్ని రకాల ఎలక్ట్రిక్ పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్ చివరి గంటల్లో మొబైల్స్, స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. అయితే ఫ్లిప్కార్ట్ లో ఈ రోజే బిగ్ బిలియన్ సేల్ చివరి రోజు కావడంతో స్మార్ట్ టీవీలపై అత్యధిక డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది.

గతంలో సాంసంగ్ కంపెనీ విడుదల చేసిన 32 అంగుళాల ఎల్ఈడి స్మార్ట్ డైజేషన్ స్మార్ట్ టీవీ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు మరెన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ రెండు వేరియంట్లలో పాటు మరో రెండు టెక్నాలజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో బేస్ వేరియంట్ హెచ్డి రెడీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ రూ. 18,999లకు అందుబాటులో ఉంది.

ఇక ఈ స్మార్ట్ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇదే బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డు పై కూడా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసే వారికి ఐదు శాతం కు పైగా తగ్గింపు లభిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Flipkart Big Billion Days Flipkart Offers Smart Tv Flipkart Tv Offers Flipkart Bbd Deals

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Flipkart Offers: 48MP కెమేరా 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ కేవలం 8 వేలకేFlipkart Offers: 48MP కెమేరా 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ కేవలం 8 వేలకేFlipkart Big Billion Days Sale 2024 huge discounts on smartphones get 48MP camera Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో 1600 720 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. స్క్రీన్ డిస్‌ప్లే అద్బుతమైన అనుభూతిని అందిస్తుంది.
और पढो »

Smart Tv Under 10000: దసరికి ముందే భారీ ఆఫర్స్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA EnvisionX 80 cm స్మార్ట్‌టీవీ డెడ్‌ ఛీప్‌ ధరకే!Smart Tv Under 10000: దసరికి ముందే భారీ ఆఫర్స్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA EnvisionX 80 cm స్మార్ట్‌టీవీ డెడ్‌ ఛీప్‌ ధరకే!Get Motorola Envisionx 80 Cm Smart Tv At Rs.11,999 At Flipkart ప్రీమియం ఫీచర్స్‌తో MOTOROLA EnvisionX 80 cm స్మార్ట్‌టీవీ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

55 Inch Tv Under 20000: అమెజాన్‌లో రూ.77 వేల 55 అంగుళాల TCL Google TV టీవీ రూ.20 వేలకే.. ఎగబడి కొంటున్నారు!55 Inch Tv Under 20000: అమెజాన్‌లో రూ.77 వేల 55 అంగుళాల TCL Google TV టీవీ రూ.20 వేలకే.. ఎగబడి కొంటున్నారు!55 Inch Tv Under 20000: అత్యంత తగ్గింపు ధరతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 55 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభించే మంచి స్మార్ట్ టీవీ ఏదో తెలుసుకోండి.
और पढो »

CM Revanth Reddy: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌.. ఇక 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమా..CM Revanth Reddy: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌.. ఇక 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమా..CM Revanth Reddy Bumper Offer: రైతులకు పండుగ ముందే భారీ గుడ్‌ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. సన్నవడ్ల కనీస మద్ధతు ధరతోపాటు రూ.500 బోనస్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డబ్బులను కేవలం 48 గంటల్లో జమా చేయాలని ఆదేశించారు.
और पढो »

Heavy Rains Alert: ఏపీలో తప్పని వర్షముప్పు, రానున్న 48 గంటల్లో భారీ వర్షసూచనHeavy Rains Alert: ఏపీలో తప్పని వర్షముప్పు, రానున్న 48 గంటల్లో భారీ వర్షసూచనAndhra pradesh Weather Forecasth heavy Rains alert for these districts Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమైనా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం ఉత్తర మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది.
और पढो »

Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..Robbery in mohan babu house: సినినటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. రూ.10 లక్షలతో పనిమనిషి పారిపోయినట్లు కూడా తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 03:39:01