Free Bus Scheme: ఏపీ మహిళలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఉచిత బస్సు అమలు అప్పటి నుంచే!

Free Bus Scheme समाचार

Free Bus Scheme: ఏపీ మహిళలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఉచిత బస్సు అమలు అప్పటి నుంచే!
APSRTCCabinet Sub CommitteeChandrababu Naidu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Key Update On APSRTC Free Bus Scheme: ఉచిత బస్సు పథకంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలులో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉచిత బస్సు ప‌థ‌కం ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?ఉప సంఘం: మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఉత్తర్వులు: ముగ్గురు మంత్రుల‌తో స‌బ్‌ క‌మిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్త‌ర్వులు విడుదల చేసింది.సభ్యులు వీరే: మంత్రివర్గ ఉపసంఘంలో హోం, ర‌వాణా శాఖ, మ‌హిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రులు స‌భ్యులుగా నియమించింది.

అప్పటి నుంచే: కొన్ని వారాలు పరిశీలన చేపట్టిన అనంతరం ఉచిత బస్సు పథకం అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.సంక్రాంతి పండుగ తర్వాత ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చేలా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.Yamaha Rx100 New Model Pics Viral: యువతకు గుడ్‌ న్యూస్.. మళ్లీ Yamaha Rx100 వచ్చేస్తోంది.. ఫీచర్స్ క్రేజీ ఉంటాయ్‌!Suhana Khan: నవ్వుతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న షారుక్ కూతురు.. చూపు తిప్పనీయని సుహానా అందాలు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

APSRTC Cabinet Sub Committee Chandrababu Naidu Pawan Kalyan APSRTC Free Bus Scheme AP Women Free Bus Scheme Ap Free Bus Andhra Pradesh AP News Andhra Pradesh Free Bus Scheme Breaking News Cabinet Sub Committee Free Bus Scheme

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

60+ వృద్ధులకు తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం60+ వృద్ధులకు తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణంతమిళనాడు ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసింది.
और पढो »

Free Bus Scheme: ఏపీ మహిళలు ఎగిరి గంతేసే వార్త.. ఉచిత బస్సు ప్రయాణంకు మూహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన..Free Bus Scheme: ఏపీ మహిళలు ఎగిరి గంతేసే వార్త.. ఉచిత బస్సు ప్రయాణంకు మూహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన..Ap Govt on free bus scheme: కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
और पढो »

YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను నిలదీశారు.
और पढो »

రాచకొండ:కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు భారీ షాక్రాచకొండ:కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు భారీ షాక్రాచకొండ పోలీసులు కొత్త సంవత్సర వేడుకలకు తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రజలకు సంబరంగా చేసుకోవాల్సిన న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
और पढो »

Free Bus Travel: सुबह-सुबह आ गई Good News, रोजवेज बसों में फ्री में कहीं भी आ-जा सकते हैं ये लोगFree Bus Travel: सुबह-सुबह आ गई Good News, रोजवेज बसों में फ्री में कहीं भी आ-जा सकते हैं ये लोगHaryana free bus travel, Antyodaya Parivar Yojana, free bus service scheme, Haryana Roadways benefits, smart card travel Haryana Haryana Launches Free Bus Travel Scheme for the Needy यूटिलिटीज
और पढो »

New Year 2025 Events: న్యూ ఇయర్ కు సెలబ్రిటీల హంగామా..హైదరాబాద్‎లో అదిరే ఈవెంట్స్ ఇవే..ఓ లుక్కేయ్యండిNew Year 2025 Events: న్యూ ఇయర్ కు సెలబ్రిటీల హంగామా..హైదరాబాద్‎లో అదిరే ఈవెంట్స్ ఇవే..ఓ లుక్కేయ్యండిNew Year Events: న్యూఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారం రోజులు నుంచే ప్లాన్ చేస్తుంటారు.
और पढो »



Render Time: 2025-02-13 06:39:03