Free Mobile Yojana 2024: ఉచిత స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ స్కీం పంపిణీ ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

Free Mobile Yojana 2024 समाचार

Free Mobile Yojana 2024: ఉచిత స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ స్కీం పంపిణీ ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి
Rajasthan Free Mobile Yojana 2024Rajasthan Free Mobile Phone Yojna 2024Rajasthan Free Mobile Yojana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Fact Check: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త సర్కిలేట్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Free Mobile Yojana 2024 : ఉచిత స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ స్కీం పంపిణీ ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

SarkariDNA పేరిట ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఈ వీడియో పూర్తిగా అవాస్తవమని పిఐబి కొట్టి పారేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి పథకాలను ప్రవేశపెట్టలేదని, అందులో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో యువతకు పెద్దపీట వేశారు. ఇందులో ముద్ర యోజన రుణాలు, అలాగే ఉపాధి శిక్షణ కేంద్రాలు, పలు రకాల స్కాలర్ షిప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ టాబ్లెట్ ఉచితంగా అందజేస్తున్నారు అనే పథకం మాత్రం లేదని తేల్చి చెప్పారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajasthan Free Mobile Yojana 2024 Rajasthan Free Mobile Phone Yojna 2024 Rajasthan Free Mobile Yojana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Free Laptop Scheme : మోదీ సర్కార్ స్టూడెంట్స్ కోసం బంపర్ ఆఫర్.. విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ స్కీం ప్రారంభంFree Laptop Scheme : మోదీ సర్కార్ స్టూడెంట్స్ కోసం బంపర్ ఆఫర్.. విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ స్కీం ప్రారంభంFree Laptop Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తోందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. దీని వెనుక ఉన్న నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Free, Free, Free: 8वीं पास लड़कियों को मुफ्त साइकिल दे रही सरकार, तुरंत उठाएं योजना का लाभFree, Free, Free: 8वीं पास लड़कियों को मुफ्त साइकिल दे रही सरकार, तुरंत उठाएं योजना का लाभMP Free Cycle Yojana 2024: Government giving free bicycles to 8th pass girls, Free, Free, Free: 8वीं पास लड़कियों को मुफ्त साइकिल दे रही सरकार
और पढो »

EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?EPS-95 Pension: త్వరలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాదాపు 78 లక్షల మంది పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించనుంది.ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 7500 చేయాలని డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »

PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే..PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే..PM Kisan Yojana 18 th installment: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు అక్టోబర్‌ 5వ తేదీన జమా కానున్నాయి.
और पढो »

Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్‌ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.
और पढो »

Health Scheme: కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్‌.. రూ. 436 కడితే రూ. 2,00,000 బెనిఫిట్, వెంటనే అప్లై చేసుకోండి...!!Health Scheme: కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్‌.. రూ. 436 కడితే రూ. 2,00,000 బెనిఫిట్, వెంటనే అప్లై చేసుకోండి...!!PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్‌ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.
और पढो »



Render Time: 2025-02-22 12:44:23