FD vs RD : రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ మధ్య తేడా ఏంటి..?ఎందులో డబ్బు దాచుకుంటే లాభం.!!

FD Vs RD Calculator समाचार

FD vs RD : రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ మధ్య తేడా ఏంటి..?ఎందులో డబ్బు దాచుకుంటే లాభం.!!
Recurring Deposit Vs Fixed Deposit SbiRecurring Deposit Vs Fixed Deposit ExampleDifference Between Recurring Deposit And Fixed De
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Recurring Deposit vs Fixed Deposit : పోస్టాఫీసులోనూ బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉండే రికరింగ్ డిపాజిట్ స్కీం గురించి ఎప్పుడైనా విన్నారా..అయితే ఈ స్కీం వల్ల కలిగే లాభాలు ఏంటి..? దీనికి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంకు ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.

Recurring deposit vs fixed deposit : మార్కెట్లో స్టాక్ మార్కెట్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఎన్ని ఉన్నప్పటికీ బ్యాంకులో ఆఫర్ చేసే పథకాల్లో డబ్బు దాచుకుంటే మీకు ఖచ్చితంగా స్థిరమైన ఆదాయం, వడ్డీ లభిస్తుందనే పేరు చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల పట్ల జనాల్లో ఎక్కువగా నమ్మకం కూడా ఉంటుంది. దీంతో ధైర్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లను చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే మీ వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బు ఉండాల్సి ఉంటుంది.

ప్రతి నెల డబ్బులను చెల్లించడం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ మీకు లభిస్తుందో ఈ స్కీంలో కూడా అంతే వడ్డీ లభిస్తుంది. దాని పేరే రికరింగ్ డిపాజిట్. ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ అనంతరం మీకు నిర్ణీత మొత్తాన్ని వడ్డీ కలిపి చివర్లో పెద్ద మొత్తంలో డబ్బు మీకు లభిస్తుంది. పోస్ట్ ఆఫీసులో సైతం ఈ రికరింగ్ డిపాజిట్ లను పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉంటాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Recurring Deposit Vs Fixed Deposit Sbi Recurring Deposit Vs Fixed Deposit Example Difference Between Recurring Deposit And Fixed De

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fixed Deposit vs Mutual Funds: ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్.. ఎందులో డబ్బు దాచుకుంటే లాభదాయకం..!!Fixed Deposit vs Mutual Funds: ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్.. ఎందులో డబ్బు దాచుకుంటే లాభదాయకం..!!Mutual Funds: మీ డబ్బుకు సరైన విలువ దక్కాలని అనుకుంటున్నారా? అయితే సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో మీ డబ్బులు దాచుకున్నట్లైతే గ్యారెంటీగా మంచి రిటర్న్ లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండు సాధనలో ఎందులో డబ్బు దాచుకుంటే లాభదాయకమో తెలుసుకుందాం.
और पढो »

Amrit Vrishti: SBI నుంచి బంపర్ స్కీం.. 5 లక్షల డిపాజిట్‌పై ఎంత రాబడి వస్తుందంటే.!Amrit Vrishti: SBI నుంచి బంపర్ స్కీం.. 5 లక్షల డిపాజిట్‌పై ఎంత రాబడి వస్తుందంటే.!Sbi Amrit Vrishti: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ..తన వినియోగదారులకు రకరకాల డిపాజిట్ స్కీంలను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా అమృత్ వృష్టి పేరుతో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను ఎక్కువ వడ్డీరేట్లకు తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది..
और पढो »

Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
और पढो »

SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే రూ. 20,00,000 పొందే సువర్ణావకాశం..!SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే రూ. 20,00,000 పొందే సువర్ణావకాశం..!SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ స్కీమ్‌ ద్వారా గరిష్ట పెట్టుబడులకు ముఖ్యంగా సీనియర్‌ సిటిజెన్లు డబ్బు డిపాజిట్‌ చేస్తే డబుల్ బెనిఫిట్‌ పొందే అవకాశం లభిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
और पढो »

Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్‌ అదిరిపోయే స్కీమ్‌.. రూ. 5 లక్షలతో రూ. 10,51,175 పొందే అవకాశం..Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్‌ అదిరిపోయే స్కీమ్‌.. రూ. 5 లక్షలతో రూ. 10,51,175 పొందే అవకాశం..Post Office Time Deposit: పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారు. గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్‌ చేయాలనుకునేవారికి ఇది బంపర్‌ ఆఫర్ ఇస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.
और पढो »

AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
और पढो »



Render Time: 2025-02-21 02:47:37