FD Rates: సీనియర్ సిటిజన్లకు లక్కీ ఛాన్స్..ఈ ఎఫ్‎డీ స్కీములో అత్యధిక వడ్డీ.. 2, 4, 6 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

Sbi Fd Interest Rates 2024 समाचार

FD Rates: సీనియర్ సిటిజన్లకు లక్కీ ఛాన్స్..ఈ ఎఫ్‎డీ స్కీములో అత్యధిక వడ్డీ.. 2, 4, 6 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?
Interest Rates In SbiHighest Interest Fd Rates In SbiFd Interest Rates In All Banks
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 117%
  • Publisher: 63%

Latest SBI Senior Citizen FD Rates: సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో వడ్డీ ఎక్కువగా వస్తుంది. రిస్క్ లేని పెట్టుబడి కూడా. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రిటర్న్ కూడా వస్తాయి. అంతేకాదు గ్యారెంటీ కూడా ఉంటుంది.

FD Rates: సీనియర్ సిటిజన్లకు లక్కీ ఛాన్స్..ఈ ఎఫ్‎డీ స్కీములో అత్యధిక వడ్డీ.. 2, 4, 6 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందించే ఈ స్కీము గురించి తెలుసుకుందాం. ఎస్‌బిఐ అమృత్ వృష్టి స్కీమ్‌లో రూ. 2 లక్షలు, రూ. 4 లక్షలు, రూ. 6 లక్షల పెట్టుబడులపై ఎంత మొత్తం పొందవచ్చో చూద్దాం. మార్కెట్ అస్థిరత ఫిక్స్‌డ్ డిపాజిట్ రాబడులను ప్రభావితం చేయనందున FDలు సురక్షితమైన FD ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, పన్ను ఆదా చేసే FDలపై సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Interest Rates In Sbi Highest Interest Fd Rates In Sbi Fd Interest Rates In All Banks Sbi Fd Interest Rates In July 2023 Fd Rates In Sbi Fixed Deposit Interest Rates Senior Citizen Fd Rates Fd Interest Rates Senior Citizen Fixed Deposit Interest Rates Sbi Fixed Deposit Interest Rates Fd Interest Rates 2024 Sbi Interest Rates 2024 Senior Citizen Fd Interest Rate Sbi Senior Citizen Fo Interest Rates Bank Fd Interest Rates 2024 Sbiలో వడ్డీ రేట్లు Sbiలో అత్యధిక వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో Fd వడ్డీ రేట్లు జూలై 2023లో Sbi Fd వడ్డీ రేట్లు Sbiలో Fd రేట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్ Fd రేట్లు Fd వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు Sbi ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు Fd వడ్డీ రేట్లు 2024 Sbi వడ్డీ రేట్లు 2024 సీనియర్ సిటిజన్ Fd వడ్డీ రేటు వడ్డీ రేట్లు కోసం Sbi సీనియర్ సిటిజన్ బ్యాంక్ Fd వడ్డీ రేట్లు 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Post Office Scheme: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు పొందే సూపర్ హిట్ స్కీమ్Post Office Scheme: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు పొందే సూపర్ హిట్ స్కీమ్Best Post Office Superhit Scheme kisan vikas patra invest 5 lakhs and get double 10 lakhs Post Office Scheme: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ హామీ ఉండటమే కాకుండా రిటర్న్స్ బాగుండటం ప్రధాన కారణం. ముఖ్యంగా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.
और पढो »

Realme P1 Speed ​​5G: రూ.20 వేల Realme P1 మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.8 వేలే.. ఈ లక్కీ ఛాన్స్‌ మీ కోసమే..Realme P1 Speed ​​5G: రూ.20 వేల Realme P1 మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.8 వేలే.. ఈ లక్కీ ఛాన్స్‌ మీ కోసమే..Black Friday Sale Mobile Discount Offers: realme P1 స్పీడ్ 5G స్మార్ట్ ఫోన్లు అత్యంత తగ్గింపు ధరకే పొందాలనుకునే వారికి బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకే ఈ మొబైల్ ను పొందవచ్చు.
और पढो »

Scheme: ఈ స్కీమ్‌లో డబ్బులు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తే.. 7.90 శాతం వడ్డీ, పూర్తి వివరాలు ఇవే..Scheme: ఈ స్కీమ్‌లో డబ్బులు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తే.. 7.90 శాతం వడ్డీ, పూర్తి వివరాలు ఇవే..SBI Sarvottam Fixed Scheme: బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ మొత్తంలో రాబడితోపాటు భద్రత ఉంటుందని ఎక్కువ శాతం మంది డబ్బులు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తారు.
और पढो »

Gold Scheme: డబ్బులు ఊరికేరావు..ప్రతినెలా గోల్డ్ డిపాజిట్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే లాభమేనా?Gold Scheme: డబ్బులు ఊరికేరావు..ప్రతినెలా గోల్డ్ డిపాజిట్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే లాభమేనా?Gold Savings Scheme : ఒకసారి డబ్బులు చెల్లించి బంగారం కొనుగోలు చేయలేనివారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు గోల్డ్ డిపాజిట్ స్కీముల్లో చేరుతుంటారు. అయితే మీరు కూడా గోల్డ్ డిపాజిట్ స్కీములో చేరుతున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
और पढो »

Best Mileage Cars In Winter: శీతాకాలంలో CNG లేదా పెట్రోల్ ...ఈ రెండింటిలో ఏ కారు అత్యధిక మైలేజీని ఇస్తుందిBest Mileage Cars In Winter: శీతాకాలంలో CNG లేదా పెట్రోల్ ...ఈ రెండింటిలో ఏ కారు అత్యధిక మైలేజీని ఇస్తుందిPetrol Car vs CNG Car : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ముందు పెట్రోల్ కారు లేదా CNG కారు..ఈ రెండింటిలో ఏది లాభదాయకంగా ఉంటుందా అనే విషయం తెలుకోవాలి. ఎందుకంటే CNG వర్సెస్ పెట్రోల్ శీతాకాలంలో ఏ కారు ఎక్కువ మైలేజీని ఇస్తుందో తెలుసుకుందాం.
और पढो »

Railway Concessions: గుడ్‌న్యూస్, సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీపై త్వరలో ప్రకటనRailway Concessions: గుడ్‌న్యూస్, సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీపై త్వరలో ప్రకటనCentral Government may announce on concession fare to senior citizens in Railway tickets సీనియర్ సిటిజన్లు చాలాకాలంగా రైల్వే టికెట్లలో రాయితీ కొనసాగించాలని కోరుతున్నా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు త్వరలో ఈ విషయంలో కీలక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-14 01:57:15