Telangana Planning To One Card One State: ఒక కార్డు ఒక రాష్ట్రం పేరిట తెలంగాణ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. రేషన్ కార్డుతోపాటు హెల్త్ ప్రొఫైల్ అన్నిటినీ ఒకే కార్డు తీసుకురావాలని యోచిస్తోంది.
7th Pay Commission: దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ లాటరీ లాంటి బోనస్.. ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారుPawan kalyan: తనకిష్టమైన ఆ ఫుడ్‌ను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష నియమాలు ఏంటో తెలుసా..?
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీపై మీనమేషాలు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతోంది. తాజాగా ఇప్పుడు సరికొత్త మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల స్థానంలో కుటుంబ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే కార్డులో కుటుంబ హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
'ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్‌కు జిల్లాలవారీగా ఒక వ్యవస్థ ఉండాలి. రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలాంటి ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలి' అని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని వైద్యారోగ్య శాఖ కార్యక్రమాలపై సీఎం, మంత్రులు చర్చలు చేశారని సమాచారం. కాగా హెల్త్ కార్డు ప్రొఫైల్ కార్యక్రమం అనేది నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అధ్యయనం చేయాలని నాడు అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP TET Hall Tickets 2024: టెట్ అభ్యర్థులకు అలెర్ట్.. హాల్ టిక్కెట్లు విడుదల ఇలా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..
Ration Card Health Profile Telangana Pilot Project Telangana One Card One State Health Department Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
UMID Card: రైల్వే ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈ రూ. 100 కార్డుతో నేరుగా ఎయిమ్స్‌లో చికిత్స..!Railway UMID Card: భారతీయ రైల్వే ఒక కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షన్లు, డిపెండెంట్స్ హెల్త్ కేర్ పాలసీలో సమూలమైన మార్పులు చేపట్టింది.
और पढो »
Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..Deepika padukone baby news: బాలీవుడ్ నటిదీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా డెలివరీ అయ్యినట్లు తెలుస్తోంది.
और पढो »
Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసుకోండిGovernment Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »
Heavy rains: రాగల మూడు రోజుల్లో మళ్లీ కుండపోత.. తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..Weather update: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
और पढो »
EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?EPFO Pension: సాధారణంగా ఒక ఉద్యోగి పదేళ్లపాటు ఈపీఎఫ్‌ఓలో కంట్రిబ్యూట్ చేస్తే అతను పెన్షన్‌కు అర్హుడు అవుతాడని ఈపీఎఫ్ఓ రుల్స్ చెబుతున్నాయి. ఆ పెన్షన్ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది..
और पढो »
Koneti adimulam: అడ్డంగా దొరికి పోయిన ఎమ్మెల్యే ఆదిమూలం.. వైరల్ గా మారిన రాసలీలల వీడియో..Mla koneti adimulam romance video: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »