Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదా

Central Government समाचार

Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదా
Central Government PensionersFamily PensionCentral Government Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Family Pension New Rules is a daughter eligible for family pension Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబ వివరాల నుంచి కుమార్తె పేరును తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, పెన్షనర్ల కుటుంబంలో కుమార్తెకు అర్హత ఉంటుందా లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్‌కు కుటుంబ యజమాని కుమార్తెకు పేరు చేర్చడం లేదా తొలగించే అంశమై వివరణ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..

సీఎస్ఎస్ పెన్షన్ రూల్స్ 2021 రూల్ నెంబర్ 50 ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరిన తరువాత కుటుంబ వివరాలను ఫారం 4లో సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, వికలాంగులైన తోబుట్టువుల వివరాలు ఇవ్వవచ్చు. సదరు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే ముందు పెన్షన్ పత్రాలతో పాటు అప్‌డేట్ చేసిన కుటుంబ సభ్యుల వివరాలు మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Central Government Pensioners Family Pension Central Government Employees Family Pension New Rules Can A Daughter Eligible For Family Pension

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
और पढो »

PM Kisan: 19వ విడత పిఎం కిసాన్ డబ్బులు కావాలంటే రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్ ఇవేPM Kisan: 19వ విడత పిఎం కిసాన్ డబ్బులు కావాలంటే రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్ ఇవేPM Kisan Yojana: పీఎం కిసాన్ యోజనకు సంబంధించి రైతులకు బిగ్ షాకిచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం ద్వారా ఏడాదికి రూ. 6వేలు అందిస్తూన్న సంగతి తెలిసిందే.
और पढो »

EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయంEPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయంEPF pension alert: దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
और पढो »

UPI New Rules 2024: Gpay, Phonepe వాడేవారికి బిగ్ అప్డేట్.. ఈరోజు నుంచే UPI అదిరిపోయే 5 కొత్త రూల్స్..UPI New Rules 2024: Gpay, Phonepe వాడేవారికి బిగ్ అప్డేట్.. ఈరోజు నుంచే UPI అదిరిపోయే 5 కొత్త రూల్స్..UPI New Rules 2024: యూపీఐ వినియోగ ద్వారాలకు ఇది బిగ్ అప్డేట్.. ప్రతిరోజు గూగుల్ పే, ఫోన్ పే వాడేవారు వచ్చే నవంబర్ నుంచి అనేక కొత్త మార్పులను చూస్తారు. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కూడా తెలుస్తోంది. అయితే యూపీఐ లో వచ్చే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
और पढो »

NPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Best Retirement planning invest here and get 2.5 lakhs monthly How to get 2.5 Lakhs Pension: రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్.
और पढो »

Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కాPension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కాPension Scheme: రిటైర్మెంట్ ప్లానింగ్ లో డబ్బు ఆదా చేయడం, ఆదా చేసిన డబ్బులను సరైన ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం స్పెషల్ స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలంటే ఎలాంటి స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమో తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-13 17:13:03