Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా

National Pension Scheme समाचार

Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా
National Pension SystemNational Pension Scheme IndiaNational Pension Scheme Tax Benefit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Pension Scheme: రిటైర్మెంట్ ప్లానింగ్ లో డబ్బు ఆదా చేయడం, ఆదా చేసిన డబ్బులను సరైన ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం స్పెషల్ స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలంటే ఎలాంటి స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమో తెలుసుకుందాం.

Pension Scheme: రిటైర్మెంట్ తర్వాత జీవితం ఆనందంగా సుఖంగా గడపాలంటే..ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సేవింగ్స్ చేయడం మొదలు పెట్టుకోవాలి. ప్రస్తుతం 35 ఏళ్లు నిండి రిటైర్మెంట్ ఫండ్ ఎక్కువగా పోగు చేయాలని భావిస్తే ఎలాంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన స్కీము ఇది. ఈక్వీటీలు, కార్పొరేట్ డెట్స్, ప్రభుత్వ బాండ్స్ లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా నిలించింది.

మొత్తం ఎన్పీఎస్ కార్పస్ లో 40శాతం లేదా రూ. 1.11 కోట్లను ఏడాదికి 6శాతం వడ్డీ వస్తే..నెలకు రూ. 60, 648 పెన్షన్ లభిస్తుంది. అదేవిధంగా బ్యాలెన్స్ డ్ హైబ్రిడ్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ లో 1.66 కోట్లు ఉంటాయి. ఈ మొత్తం 10శాతం వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. నెలకు రూ. 1,39,993 వస్తాయి. ఇలా రిటైర్మెంట్ సమయంలో మొత్తంగా చూస్తే నెలకు రూ. 2,00, 581 పెన్షన్ లభిస్తుంది. దీనికి 35ఏళ్లలో పెట్టుబడిని ప్రారంభించిన వ్యక్తి వచ్చే 25ఏళ్ల వరకు నెలకు 20,700 ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

National Pension System National Pension Scheme India National Pension Scheme Tax Benefit

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO Wage Ceiling Hike: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో ఆర్థికంగా బలంగా ఉండాలని ఆశించే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్
और पढो »

Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »

New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
और पढो »

Pension: పెన్షనర్‎లకు అలర్ట్...నవంబర్ ముగిసేలోగా ఈ పనిచేయకపోతే పెన్షన్ కట్Pension: పెన్షనర్‎లకు అలర్ట్...నవంబర్ ముగిసేలోగా ఈ పనిచేయకపోతే పెన్షన్ కట్Digital Life Certificate: పెన్షన్లకు బిగ్ అలర్ట్. ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్ లైన్లోనే డిజిటల్ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఇది పెన్షనర్ బతికే ఉన్నారని రుజువుకు చేసేందుకు ఇవ్వాల్సి ఉంటుంది.
और पढो »

Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్‌ భాజా బారత్‌ మొదలవ్వనున్నాయి.
और पढो »

Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »



Render Time: 2025-02-13 13:31:40