Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తుందా

Fatty Liver समाचार

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తుందా
Fatty Liver Leads To Heart DiseasesFatty Liver Leads To Brain StrokeFatty Liver Leads To Highbp
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Fatty Liver Problem leads to heart attack, Brain stroke and other health complications ఫ్యాటీ లివర్ అనేది కేవలం లివర్‌కు పరిమితం కాదు..శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది.

Fatty Liver : ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ ప్రధాన సమస్యగా మారింది. ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంటుంది. సులభంగా నియంత్రించవచ్చు గానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ప్రమాదకర సమస్యగా మారుతుంది.DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతం ఏకంగా రూ.34,560 పెంపు..?.. దసరాకు ముందు మోదీ గుడ్ న్యూస్...

అసలు ఫ్యాటీ లివర్ సమస్యేంటనేది తెలుసుకుందాం. వైద్యులు చెప్పిందాని ప్రకారం లివర్‌లో 5 శాతం కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే దానిని ఫ్యాటీ లివర్ అంటారు. లివర్‌లో ఉండే కణాలు మనం తినే ఆహారాన్ని ఇన్సులిన్‌తో కలిపి జీర్ణమయ్యేట్టు చేస్తాయి. రక్తంలోని పంచదారను ఎనర్జీగా మారుస్తాయి. అదే లివర్‌లో ఫ్యాట్ ఉంటే ఇన్సులిన్ కణాల్లో ప్రవేశించేందుకు కష్టమౌతుంది. శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇన్సులిన్ ఎక్కువ అవసరమౌతుంది. ఈ పరిస్థితుల్లో పాంక్రియాస్ అనేది 5-10 ఏళ్ల వరకు ెక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది.

పాంక్రియాస్ అలసినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. దాంతో డయాబెటిస్ వ్యాది సంక్రమిస్తుంది. ఫ్యాటీ లివర్ ఉంటే రక్తంలో కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అంటే కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య పెరిగే కొద్దీ క్రమంగా గుండె వ్యాధులు ఎదురౌతాయి. గుండెలో కూడా కొవ్వు పేరుకుంటుంది. ఇదే కొవ్వు రక్తంలో చేరుకుంటుంది. దాంతో రక్తపోటు వ్యాధి తలెత్తుతుంది. కొవ్వు గుండెలో చేరుకుంటే హార్ట్ ఎటాక్ వ్యాధులు రావచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య పెరిగితే అదే కొవ్వు మెదడుకు చేరుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ సమస్య రావచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fatty Liver Leads To Heart Diseases Fatty Liver Leads To Brain Stroke Fatty Liver Leads To Highbp Fatty Liver Causes Health Issues Fatty Liver Symptoms

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ 4 పండ్లు అస్సలు తినకూడదుFatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ 4 పండ్లు అస్సలు తినకూడదుFatty Liver problem and precautions these 4 fruits are dangerous ఫ్యాటీ లివర్ అనేది ఎంత సులభంగా కన్పిస్తుందో అంతే ప్రమాదరమైంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే. ప్రారంభదశలో చాలా సులభంగా తగ్గించవచ్చు.
और पढो »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
और पढो »

Fatty Liver: பாடாய் படுத்தும் கொழுப்பு கல்லீரலை பதமாய் சரி செய்யும் வீட்டு வைத்தியங்கள்Fatty Liver: பாடாய் படுத்தும் கொழுப்பு கல்லீரலை பதமாய் சரி செய்யும் வீட்டு வைத்தியங்கள்Home Remedies For Fatty Liver: கொழுப்பு கல்லீரல் பிரச்சனை இருந்தால், அதை புறக்கணிக்கக் கூடாது. சரியான நேரத்தில் சிகிச்சை எடுத்து மருத்துவரின் ஆலோசனையைப் பெறுவது மிகவும் அவசியமாகும்.
और पढो »

கொழுப்பு கல்லீரலுக்கும் இதய பிரச்சனைகளுக்கும் தொடர்புள்ளதா? பகீர் ரிப்போர்ட்கொழுப்பு கல்லீரலுக்கும் இதய பிரச்சனைகளுக்கும் தொடர்புள்ளதா? பகீர் ரிப்போர்ட்Fatty Liver: கொழுப்பு கல்லீரலும் இதய நோய்க்கு காரணமாகலாம் என கூறப்படுகின்றது. கொழுப்பு கல்லீரல் பிரச்சனையை பலர் லேசாக எடுத்துக்கொள்கிறார்கள்.
और पढो »

கொழுப்பு கல்லீரல்... இந்த அறிகுறிகள் இருந்தால் ஆபத்து!! உஷாரா இருங்ககொழுப்பு கல்லீரல்... இந்த அறிகுறிகள் இருந்தால் ஆபத்து!! உஷாரா இருங்கSymptoms of Fatty Liver: கொழுப்பு கல்லீரல் என்பது கல்லீரலில் உருவாகும் ஒரு பிரச்சனையாகும். இதில் கல்லீரல் பாதிக்கப்பட்டு அதன் செயல்பாடு பாதிக்கப்படுகின்றது.
और पढो »

கொழுப்பு கல்லீரல் பிரச்சனை இருந்தால் இந்த பழங்களுக்கு ‘நோ’ சொல்லிடுங்ககொழுப்பு கல்லீரல் பிரச்சனை இருந்தால் இந்த பழங்களுக்கு ‘நோ’ சொல்லிடுங்கFatty Liver Home Remedies: தவறான உணவுப் பழக்கமும் போதுமான உடல் செயல்பாடு இல்லாத வாழ்க்கை முறையும் கொழுப்பு கல்லீரலுக்கு மிகப்பெரிய காரணங்களாக பார்க்கப்படுகின்றன.
और पढो »



Render Time: 2025-02-19 13:31:24