Fact Check: ఈమధ్యకాలంలో చాలా మందికి కొత్త కొత్త నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కస్టమ్స్ ఆఫీసర్స్ పేరుతో పార్సిల్స్ వచ్చాయని చెబుతూ కాల్స్ చేస్తున్నారు. ఇదంత సైబర్ దొంగల ప్రయత్నాలేనని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో కీలక సమాచారం అందించింది.
Fact Check : కస్టమ్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఫోన్ అంటూ మీకు కాల్ వచ్చిందా..? అయితే జాగ్రత్త..కేంద్ర ప్రభుత్వం ఏం హెచ్చరించందంటే..?
అయితే విదేశాల నుంచి మనం ఏ వస్తువు తెచ్చుకున్నా కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు అనుమతి తీసుకోవడం అనేది తప్పనిసరి. అయితే పరిమితికి మించి మాత్రమే ఏదైనా వస్తువును మనం భారతదేశానికి తెచ్చుకుంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారి అనుమతి అవసరం. కానీ పరిమితిలోగా ఉన్న వస్తువులకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. కానీ ఇటీవల కాలంలో కొన్ని ఫోన్ నెంబర్ల ద్వారా ప్రజలకు ఫోన్లు వస్తున్నాయి.
కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిఐబి తెలిపింది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావని, వారు వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్ చేయరని, ఒకవేళ మీకు అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, లేదా సైబర్ నేర విభాగానికి కంప్లైంట్ ఇవ్వాలని సూచించింది. అలాగే పౌరులు ఎలాంటి సమాచారాన్ని అలాంటి ఫ్రాడ్ వ్యక్తులతో పంచుకోకూడదని కూడా హెచ్చరించింది.
Customs Customs Fraud Customs Scam Nothing To Declare Customs Agents
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.19,200 పెంపు..కానీ,..!7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
और पढो »
Free Mobile Yojana 2024: ఉచిత స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ స్కీం పంపిణీ ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండిFact Check: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త సర్కిలేట్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »
PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే..PM Kisan Yojana 18 th installment: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు అక్టోబర్ 5వ తేదీన జమా కానున్నాయి.
और पढो »
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan Yojana: పీఎం కిసాన్ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే.
और पढो »
7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్‌ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.
और पढो »
Guntur Town: గుంటూరు జిల్లాకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. ఏం ఇచ్చిందో తెలుసా?Central Funds Allocated For Shankar Vilas Flyover: రాజధాని జిల్లా అయిన గుంటూరు పట్టణంలో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన విడుదల చేసింది.
और पढो »