Geyser Usage Tips: గీజర్ ఇలా వినియోగిస్తున్నారా, ఈ జాగ్రత్తలు తప్పకుండా ఫాలో కావల్సిందే

Geyser Tips समाचार

Geyser Usage Tips: గీజర్ ఇలా వినియోగిస్తున్నారా, ఈ జాగ్రత్తలు తప్పకుండా ఫాలో కావల్సిందే
Geyser Usage TipsGeyser Usage InstructionsGeyser Usage Manual
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Geyser Usage tips and instructions to follow for safety to avoid Geyser Usage Tips: దేశంలో ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ గీజర్లు, వాటర్ హీటర్ వాడకం పెరుగుతోంది.

Geyser Usage Tips : చలికాలం వస్తే చాలు ప్రతి ఇంట్లో గీజర్ వినియోగం పెరిగిపోతుంటుంది. వాటర్ హీటర్ లేదా గీజర్ లేకుండా స్నానం చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రమాదాలు తలెత్తుతుంటాయి. అందుకే గీజర్ వినియోగం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.Latest Small Business Idea: బిజినెస్‌ అంటే ఇది.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.3 లక్షలు.. రోజుకు రూ.5,000 సంపాదించండి.. డోంట్‌ మిస్‌!Pushpa 2 Movie: పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు.. బెనిఫిట్‌షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కారు..

Geyser Usage Tips: దేశంలో ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ గీజర్లు, వాటర్ హీటర్ వాడకం పెరుగుతోంది. అదే సమయంలో ప్రమాదాల ముప్పు కూడా వెంటాడుతుంది. గీజర్ల వాడకం విషయంలో కొన్ని సూచనలు పాటించకుంటే ప్రమాదాలు పెరగవచ్చు. గీజర్ వినియోగించేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎలక్ట్రిక్ షాక్ తగలడం, గీజర్లు పేలడం వంటివి సంభవించవచ్చు.

గీజర్ వినియోగించేటప్పుడు ప్రమాదాలు నివారించేందుకు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు నిపుణులు. స్నానం చేసే సమయంలో గీజర్ ఆఫ్ చేయడం అన్నింటికంటే ఉత్తమం. ఎందుకంటే బయట్నించి విద్యుత్ సరఫరా జరిగేటప్పుడు హై వోల్టేజ్ లేదా లో వోల్టేజ్ సమస్య ఎదురైతే ఎలక్ట్రిక్ షాక్ తగలవచ్చు. స్నానపు గదిలో అంతా తడిగా ఉంటుంది కాబట్టి షాక్ తీవ్రత పెరిగిపోతుంది. అందుకే స్నానానికి ముందు 10-15 నిమిషాలు ఆన్ చేసి ఆ తరువాత ఆఫ్ చేసి స్నానం చేస్తే మంచిది.

ఇక గీజర్ కొనుగోలు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చౌకగా దొరికే అన్ బ్రాండెడ్ గీజర్లు అస్సలు వాడకూడదు. బ్రాండెడ్ గీజర్లు, నాణ్యతా ప్రమాణాల సర్టిఫికేషన్ ఉంటేనే తీసుకోవాలి. నాణ్యత విషయంలో రాజీ పడవద్దు. గీజర్ కొనుగోలు చేసేటప్పుడు పూర్తిగా చెక్ చేసుకోవాలి. విద్యుత్ కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. ప్రతి ఏడాది తప్పకుండా సర్వీసింగ్ చేయాలి. ఎప్పటికప్పుుడు సర్వీసింగ్ అనేది తప్పకుండా చేయించాల్సి ఉంటుంది.

ఇక చాలామంది చేసే పొరపాటు గీజర్ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచడం లేదా ఆన్ చేసి మర్చిపోవడం. ఇది అత్యంత ప్రమాదకరం. గీజర్ పేలిపోవచ్చు. అందుకే 10-15 నిమిషాల కంటే ఎక్కువ సేపు గీజర్ ఆన్ చేసి ఉంచకూడదు. గీజర్ అతిగా వేడి చేయవద్దు. రోజుకు 2-3 సార్లే గీజర్ ఆన్ చేయడం అన్నింటికంటే ఉత్తమం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Geyser Usage Tips Geyser Usage Instructions Geyser Usage Manual How To Use Geyser Safe Tip Before Purchasing Geyser

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPF Retaining: రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందేEPF Retaining: రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందేEPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
और पढो »

Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »

Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Purnima: కార్తీకంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా దీపారాధన, నదీస్నానం, దానాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు.
और पढो »

Karthika masam 2024: కార్తీక మాసంలో తులసీ వివాహాం విశిష్టత.. ఏ రోజున దీన్ని చేయాలి..?..Karthika masam 2024: కార్తీక మాసంలో తులసీ వివాహాం విశిష్టత.. ఏ రోజున దీన్ని చేయాలి..?..Karthika Dwadashi tithi: కార్తీక మాసంను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసమంతా దీపాలు వెలిగిస్తూ, ప్రత్యేకంగా దానధర్మాలు చేస్తుంటారు.
और पढो »

Money Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయంMoney Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయంMoney Tips: నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు. అయితే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతుండటం..ఆదాయం తగ్గుతుండటంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసినా..డబ్బులు మిగలనివారు ఎంతో మంది ఉన్నారు.
और पढो »

Guava Leaves: ఈ ఆకులను ఇలా వాడితే జుట్టు ఒత్తుగా.. నాగ సాదులా జుట్టులా పెరుగుతుంది.!Guava Leaves: ఈ ఆకులను ఇలా వాడితే జుట్టు ఒత్తుగా.. నాగ సాదులా జుట్టులా పెరుగుతుంది.!Guava Leaves For Hair: జామ కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ, జామ ఆకులు కూడా జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తాయని చాలామందికి తెలియదు. జామ ఆకుల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
और पढो »



Render Time: 2025-02-15 17:03:35