Money Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయం

How To Save Money समाचार

Money Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయం
Money Saving TipsSave MoneySaving Money
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Money Tips: నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు. అయితే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతుండటం..ఆదాయం తగ్గుతుండటంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసినా..డబ్బులు మిగలనివారు ఎంతో మంది ఉన్నారు.

Money Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయం

చాలా మంది నెలా నెలా వచ్చే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. నేటికాలంలో భారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం ఉంటేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నెలంతా కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బు కనీస అవసరాలను కూడా తీర్చకుంటే జీవితం భారంగా మారుతుంది. అయితే కొంతమంది మాత్రం ఉద్యోగం చేస్తూనే అదనపు ఖర్చుల కోసం ఇతర పనులు చేస్తుంటారు. ఇంకొంత మంది ఉద్యోగం మానేసి బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటారు. అయితే అదనపు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు.

అందరికీ బిజినెస్ చేయడం రాదు. మీకు అదనపు ఆదాయం కావాలంటే మీరే ఏంజెల్ ఇన్వెస్టర్ గా స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. భవిష్యత్తులో విజయం సాధిస్తాం అనే నమ్మకంతో కొత్త ఆలోచనలు, బిజినెస్ లకు సహకారం అందించండి. స్టార్టప్ విజయం సాధించినట్లయితే..మీ పెట్టుబడి భారీగా పెరుగుతుంది. కొన్నిసార్లు 100 నుంచి 200 రెట్లు లాభాలు కూడా వస్తాయి. ఏంజెల్ ఇన్వెస్టర్ గా ఉండటం బిజినెస్ రోజువారీ కార్యకలాపాల్లో భాగం కాకుండానే లాభాలను కూడా పొందవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Money Saving Tips Save Money Saving Money Saving Money Tips Money

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Papaya leaf: ఈ చెట్టు ఆకు రసం తాగితే బ్లడ్ ప్లేట్లెట్స్ అమాంతం పెరగడం ఖాయంPapaya leaf: ఈ చెట్టు ఆకు రసం తాగితే బ్లడ్ ప్లేట్లెట్స్ అమాంతం పెరగడం ఖాయంBenefits of papaya leaf: పండ్లు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పండ్లే కాదు కొన్ని చెట్ల ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని సమయాల్లో పండ్ల కంటే ఎక్కువే ఆకులే ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా ఉంటాయి.
और पढो »

Health Tips: చలికాలంలో ఉదయం లేవగానే ఒక స్పూన్ తేనె తాగితే మీ బాడీలో వచ్చే మార్పులు ఇవేHealth Tips: చలికాలంలో ఉదయం లేవగానే ఒక స్పూన్ తేనె తాగితే మీ బాడీలో వచ్చే మార్పులు ఇవేHoney In Winter: చలికాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే చలి షురూ అవుతుంది. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు కాటన్ దుస్తువులతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే చలికాలంలో తేనె తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
और पढो »

Money: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీంలో అప్లై చేసుకుంటే మీ ఇంటి శ్రీమతి అవుతుంది...లఖ్‌పతిMoney: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీంలో అప్లై చేసుకుంటే మీ ఇంటి శ్రీమతి అవుతుంది...లఖ్‌పతిMoney: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..Dhanteras: దీపావళి పండగ రెండు రోజుల ముందు వచ్చే ధన త్రయోదశి రోజున ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. అంతేకాదు ఈ రోజన ఏ వస్తువులు కొంటే మీ ఇంట్లో కుబేరుడు అనుగ్రహం ఉన్నట్టే..
और पढो »

Business Ideas : ఇల్లు కదలకుండా ఇంట్లోనే నెలకు రూ. 1 లక్ష సంపాదించే బిజినెస్..మహిళలకు బంపర్ ఆఫర్Business Ideas : ఇల్లు కదలకుండా ఇంట్లోనే నెలకు రూ. 1 లక్ష సంపాదించే బిజినెస్..మహిళలకు బంపర్ ఆఫర్Business Ideas : మహిళలు మీరు ఇంటి వద్ద ఉంటూనే మంచి ఆదాయం పొందాలని చూస్తున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏం చేయలేదు మనం తెలుసుకుందాం.
और पढो »

EPFO: మీ మొబైల్‌ ద్వారా కేవలం 2 నిమిషాల్లో పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోండి ఇలా..!EPFO: మీ మొబైల్‌ ద్వారా కేవలం 2 నిమిషాల్లో పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోండి ఇలా..!EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్‌ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి.
और पढो »



Render Time: 2025-02-15 12:54:06