Gold News: పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఫిబ్రవరిలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

Gold Rate समाचार

Gold News: పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఫిబ్రవరిలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
Gold NewsGold Price World Wide DownGoldnews
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Gold Rate: బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగేందుకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధర భవిష్యత్తులో భారీ పెరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Gold News : పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఫిబ్రవరిలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారుబంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగేందుకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధర భవిష్యత్తులో భారీ పెరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు.

దీనికి తోడు ప్రస్తుతం అమెరికా దివాలా అంచుల్లో ఉందని ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించిన నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్లు కూడా నెగెటివ్ గా స్పందించాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనం అయిన బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు ఒక కారణమని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 24 క్యారట్లు పది గ్రాములు ధర 80వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73,800గా ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold News Gold Price World Wide Down Goldnews

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడిGold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడిToday Gold Rate: దీపావళి సందర్భంగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి.
और पढो »

Gold Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులంపై రూ. 3వేలు పెరిగిన పసిడిGold Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులంపై రూ. 3వేలు పెరిగిన పసిడిGold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం.
और पढो »

Gold News: మహిళలకు మళ్ళీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధర.. అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవుGold News: మహిళలకు మళ్ళీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధర.. అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవుGold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Gold News: పెళ్లిళ్ల సీజన్ ముందు సీన్ రివర్స్.. పసిడి ప్రియులకు బిగ్ షాక్..మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటేGold News: పెళ్లిళ్ల సీజన్ ముందు సీన్ రివర్స్.. పసిడి ప్రియులకు బిగ్ షాక్..మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటేGold Rates: పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో కొంతమేర తగ్గిందనుకున్న సమయంల మరోసారి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు పుంచుకున్నాయి.
और पढो »

Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Gold Rate Today:బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. పండగ సీజన్ తర్వాత బంగారం ధరలు నెమ్మదిగా తగుతూ వస్తున్నాయిజ నవంబర్ 5వ తేదీ మంగళవారం బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే దాదాపు 200 రూపాయలు తగ్గింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80910 రూపాయలు పలుకుతోంది.
और पढो »

Gold News: లక్ష దిశగా దూసుకెళ్తున్న బంగారం.. ఎప్పుడు దాటుతుందో తెలిస్తే గుండె గుభేల్ అనడం ఖాయంGold News: లక్ష దిశగా దూసుకెళ్తున్న బంగారం.. ఎప్పుడు దాటుతుందో తెలిస్తే గుండె గుభేల్ అనడం ఖాయంGold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ పట్నంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »



Render Time: 2025-02-13 16:11:21