Today Gold Price: దేశంలో బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బంగారంతో పోటీ పడి పెరుగుతోంది. సెప్టెంబర్ 24 మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today : సెప్టెంబర్ 24 మంగళవారం నేటి బంగారం ధరలు.. కొత్త రికార్డులను సృష్టిస్తున్న పసిడి ధరలు
Today Gold Price: దేశంలో బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బంగారంతో పోటీ పడి పెరుగుతోంది. సెప్టెంబర్ 24 మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. Today gold and silver rates: బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి. తొలిసారిగా బంగారం ధర 76 వేల రూపాయలను దాటింది.
Gold Price Today Today Gold Rate Today Gold Price Today Gold Rates Today Silver Rates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట... స్థిరంగా బంగారం, వెండి ధరలు..Gold Price Today: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
और पढो »
Gold Rate Today: ఆల్ టైం దిశగా బంగారం ధర..నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: వ్యాప్తంగా...బంగారం ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్ 16 వ తేదీన హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate Today: సెప్టెంబర్ 23 సోమవారం బంగారం ధరలు..నేడు తులం బంగారం ధర ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పండగల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతుంది. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో చూద్దాం.
और पढो »
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?Gold And Silver Price Today: దేశంలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
और पढो »
Gold Price Today: షాకింగ్ న్యూస్.. రూ.75వేలకు చేరువలో బంగారం, రూ.లక్షకు దగ్గరలో వెండి ధరGold Rate Today: దేశంలో బంగారం ధరలు చుక్కలను తాకేలా ఉన్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధర..ఆదివారం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 15 ఆదివారం భారీగా పెరిగాయి. నేటి ధరలు గమనిస్తే24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,910 రూపాయలు పలుకుతోంది.
और पढो »
Gold Rate Today: పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోన్న బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే?Today Gold Rate: బంగారం ధర పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకెందుకు మరోసారి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 21, శనివారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,100గా ఉంది.
और पढो »