Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?

Gold Rate Today Hyderabad Telugu समाचार

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?
Gold Rate Today HyderabadGold Rate Today Near Secunderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 19%
  • Publisher: 63%

Gold And Silver Price Today: దేశంలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Gold And Silver Rates Today: బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 2 సోమవారం బంగారం ధర 24 క్యారెట్ల, 10గ్రాములు ధర రూ. 73,030 పలికింది. 22క్యారెట్ల బంగారం ధర రూ. 66,940కి చేరింది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే 10 గ్రాముల పై వంద రూపాయల వరకు తగ్గింది. బంగారం ధరలు ఈ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే పలుమార్లు పేర్కొంటున్నారు.

కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పుడే 73000 ట్రేడ్ అవుతున్నాయి. ఈసారి బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయిని దాటే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు శ్రావణమాసం కూడా ముగిసిపోయింది. ఇక వచ్చేది దసరా దీపావళి సీజన్ ఈ సీజన్ లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేందుకు జనం మొగ్గు చూపుతారు. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం అనేది భారతీయుల సెంటిమెంట్. అయితే దీని కారణంగా డిమాండ్ పెరిగి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Rate Today Hyderabad Gold Rate Today Near Secunderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold price Today: రాఖీపండగ వేళ.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold price Today: రాఖీపండగ వేళ.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »

Gold and Silver Prices Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?Gold and Silver Prices Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?Gold Rate: దేశంలో బంగారం ధరలు వరుసగా మూడోరోజు తగ్గాయి. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 100తగ్గి..రూ. 70, 389 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,470 రూపాయలు పలుకుతోంది.
और पढो »

Gold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలుGold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలుGold Price in Hyderabad: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.
और पढो »

Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు..తాజాగా తులం బంగారం ధర ఎంతంటే?Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు..తాజాగా తులం బంగారం ధర ఎంతంటే?Gold Price Today: గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. శ్రావణమాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత తగ్గుతుందని ఆశపడిన వారికి పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా షాకిస్తున్నాయి.
और पढो »

Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది.
और पढो »

Gold and Silver Rates Today:పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold and Silver Rates Today:పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-13 22:46:45