Gold Rate Today: మహిళలకు పండగలాంటి వార్త. నేడు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర మార్కెట్లో తగ్గానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
Gold Rate Today: ఆభరణాలు కొనే ప్లాన్లో ఉన్నారా? బంగారం ధర ఏకంగా రూ. 8000వేలు తగ్గింది.. వెంటనే కొనేయ్యండి
అయితే భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం ధర ఏకంగా 8వేల రూపాయలు తగ్గింది. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం ధర ఏకంగా 8వేల రూపాయలు తగ్గింది. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
Gold Rate Today Business News Latest News Telugu News Today Gold Rate In Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: అదిరిపోయే వార్త అక్కో..బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతుందంటే?Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఆదివారం పెరిగిన ధర..నేడు సోమవారం భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర సుమారు 100 రూపాయలు వరకు దగ్గింది. ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి 84వే రూపాయల నుంచి రూ. 76వేలకు బంగారం ధర పడిపోయింది.
और पढो »
Gold Rate Today: బంగారం ధర భారీగా తగ్గింది..శుక్రవారం లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోండిగోల్డ్ రేట్లు భారీగా తగ్గిపోయాయి. షుక్రవారం తులంపై బంగారంపై రూ.200 వరకు తగ్గింది. US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత బంగారంలో ఈ క్షీణత కనిపించింది.
और पढो »
Gold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
और पढो »
Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై 6వేలు తగ్గింపు..ఇంకో నెల ఓపిక పడితే 30వేలకే తులంGold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం రూ. 300 తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,200 పలుకుతోంది.
और पढो »
Gold Rates: మహిళామణులూ..బంగారం ధర మళ్లీ తగ్గింది..కొనేందుకు ఇదే మంచి సమయం..ఎంత తగ్గిందో తెలుసా?Gold Rate Today: మహిళలకు భారీ శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ధర తగ్గింది. నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
और पढो »
Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం ధర..ఏకంగా రూ. 1400 తగ్గింపు.. ఆ బాటలోనే వెండిGold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు. 80వేలకు చేరిన బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా కిందిదిగుతోంది. బంగారం ధరలు వరుసగా తగ్గడానికి అమెరికా మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని చెప్పవచ్చు.
और पढो »