Gold Rate Today: బంగారం ధర భారీగా తగ్గింది..శుక్రవారం లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోండి

FINANCE समाचार

Gold Rate Today: బంగారం ధర భారీగా తగ్గింది..శుక్రవారం లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోండి
GOLDINTEREST RATESECONOMY
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

గోల్డ్ రేట్లు భారీగా తగ్గిపోయాయి. షుక్రవారం తులంపై బంగారంపై రూ.200 వరకు తగ్గింది. US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత బంగారంలో ఈ క్షీణత కనిపించింది.

Gold Rate Today: మహిళలకు ఇంతకంటే లక్కీ ఛాన్స్ రాదు..బంగారం ధర భారీగా తగ్గింది..శుక్రవారం లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోండి

Gold Rate Today: బంగారం ధర మరోసారి భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారంతో పోల్చితే నేడు శుక్రవారం ధర భారీగా పడిపోయింది. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు తులంపై బంగారంపై రూ.200 వరకు తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 76,300 ఉంటే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 70,700 గా ఉంది. Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా దిగివస్తున్నాయి. నేడు తులం బంగారం ధర రూ. 200 దిగివచ్చింది. దీంతో పసిడి ప్రియుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

GOLD INTEREST RATES ECONOMY MARKETS FED

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
और पढो »

Gold And Silver Rates Today: దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు..మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్..ఎంత తగ్గాయంటే?Gold And Silver Rates Today: దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు..మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్..ఎంత తగ్గాయంటే?Gold And Silver Rates Today: మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం భారీగా పెరిగిన వెండి ధర నేడు శుక్రవారం భారీగా తగ్గింది. వెండి బాటలోనే బంగారం సైతం స్వల్పంగా తగ్గింది.
और पढो »

Gold Rate Today: ఇది కదా కావాల్సింది...బంగారం ధర తులంపై ఏకంగా రూ. 6వేలు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: ఇది కదా కావాల్సింది...బంగారం ధర తులంపై ఏకంగా రూ. 6వేలు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలు విరిగినట్లేనా? పెరుగుట విరుగటకే అనే సామేత బంగారం ధరకు వర్తిస్తుందా?భారీగా పెరిగిన బంగారం ధర ఉన్నట్టుండి ఎందుకు పతనం అవుతోంది. నేడు డిసెంబర్ 2 సోమవారం బంగారం ధర తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం స్వల్పంగా తగ్గింది.
और पढो »

Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై 6వేలు తగ్గింపు..ఇంకో నెల ఓపిక పడితే 30వేలకే తులంGold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై 6వేలు తగ్గింపు..ఇంకో నెల ఓపిక పడితే 30వేలకే తులంGold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం రూ. 300 తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,200 పలుకుతోంది.
और पढो »

Gold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
और पढो »

Gold Rates: మహిళామణులూ..బంగారం ధర మళ్లీ తగ్గింది..కొనేందుకు ఇదే మంచి సమయం..ఎంత తగ్గిందో తెలుసా?Gold Rates: మహిళామణులూ..బంగారం ధర మళ్లీ తగ్గింది..కొనేందుకు ఇదే మంచి సమయం..ఎంత తగ్గిందో తెలుసా?Gold Rate Today: మహిళలకు భారీ శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ధర తగ్గింది. నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-13 22:32:52