Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలు విరిగినట్లేనా? పెరుగుట విరుగటకే అనే సామేత బంగారం ధరకు వర్తిస్తుందా?భారీగా పెరిగిన బంగారం ధర ఉన్నట్టుండి ఎందుకు పతనం అవుతోంది. నేడు డిసెంబర్ 2 సోమవారం బంగారం ధర తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం స్వల్పంగా తగ్గింది.
Gold Rate Today : ఇది కదా కావాల్సింది...బంగారం ధర తులంపై ఏకంగా రూ. 6వేలు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలు విరిగినట్లేనా? పెరుగుట విరుగటకే అనే సామేత బంగారం ధరకు వర్తిస్తుందా?భారీగా పెరిగిన బంగారం ధర ఉన్నట్టుండి ఎందుకు పతనం అవుతోంది. నేడు డిసెంబర్ 2 సోమవారం బంగారం ధర తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం స్వల్పంగా తగ్గింది. మరి నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామాGold Rate Today: బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి ప్రియులకు ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Gold Rate Today Today Gold Rate Gold Rate In Hyderabad Gold News Today
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold News: లక్ష దిశగా దూసుకెళ్తున్న బంగారం.. ఎప్పుడు దాటుతుందో తెలిస్తే గుండె గుభేల్ అనడం ఖాయంGold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ పట్నంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
और पढो »
BANGAR DHALU SHANTI CHAISA, SLIPU KURUహమ్మయ్య..మొత్తానికి బంగారం ధరలు శాంతించాయి. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,100 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
और पढो »
Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ.
और पढो »
Gold price today : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..మరింత తగ్గిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today : బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గింది. నవంబర్ 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,830 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,200 రూపాయలుగా ఉంది.
और पढो »
Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Gold Rate Today:బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. పండగ సీజన్ తర్వాత బంగారం ధరలు నెమ్మదిగా తగుతూ వస్తున్నాయిజ నవంబర్ 5వ తేదీ మంగళవారం బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే దాదాపు 200 రూపాయలు తగ్గింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80910 రూపాయలు పలుకుతోంది.
और पढो »