House Building Advance Hike: తమిళనాడు సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. హౌసింగ్ అడ్వాన్స్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
తమిళనాడు హౌసింగ్ బోర్డ్ నెరుకుండ్రం స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్, ఆల్ ఇండియా ఉద్యోగులకు హౌస్ అడ్వాన్స్ మరో రూ.5 లక్షలు అందించేందుకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యోగులు బ్యాంక్ నుంచి రుణాలు తీసుకునే బదులు.. ప్రభుత్వం నుంచే ఈ అడ్వాన్స్ అందుకునే సౌకర్యం కల్పిస్తోంది. అడ్వాన్స్ తీసుకున్న తరువాత నెలవారీ జీతంలో కొంతమొత్తం కట్ చేసుకుంటుంది.
వాయిదాల పద్ధతిలో ఉద్యోగుల నుంచి ఈ అడ్వాన్స్ డబ్బులు వసూలు చేస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. నెరుకుండ్రం స్కీమ్ గృహాల విక్రయంపై 5 శాతం జీఎస్‌టీని చెల్లించాలని TNHB నిర్ణయించినందున అడ్వాన్స్ అమౌంట్‌ను పెంచింది. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విషు మహాజన్ ప్రభుత్వానికి రాసిన లేఖ మేరకు.. అడ్వాన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Tamil Nadu Govt Employees House Building Advance Government Employees Housing Scheme
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్ స్కీమ్.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »
Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. ఇకపై మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది.
और पढो »
Defense Stock: రూ.1 లక్షకు రూ..10 లక్షలు అందించిన స్టాక్ ఇదే.. రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్లిన ఈ డిఫెన్స్ స్టాక్Multibagger Defence Stock : మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్మాల్ క్యాప్ కేటగిరీ డిఫెన్స్ సెక్టార్ కు చెందిన ప్రముఖ కంపెనీ స్టాక్ లాభాల్లో దూసుకుపోతుంది. కేవలం రెండేళ్లలో లక్ష రూపాయల పెట్టుబడిని రూ. 4.86 లక్షలు చేసింది. అలాగే నాలుగేళ్లలోనే లక్షల రూపాయలను రూ. 10లక్షలకు పైగా చేసింది.
और पढो »
NSG Commandos: చంద్రబాబు సహా 9 మంది నేతల భద్రత నుంచి వైదొలిగిన ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం ఎంతో తెలుసా? సీఆర్‌పీఎఫ్ శాలరీతో పోలిస్తే...NSG Commandos Salary: కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌జీ (National Security Guard) వీఐపీ భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకుంది.
और पढो »
Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..!Telangana Samagra Kutumba Survey: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిపేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »
Telangana Govt Pending DAs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపర్ ప్రైజ్.. పెండింగ్ డీఏల రిలీజ్‌కు రేపే ఆమోదం..!Pending DAs in Telangana: తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపు (శనివారం) జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కొత్త ఆర్‌వోఆర్ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మూసీ నివాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై కేబినెట్‌లో చర్చింనున్నారు.
और पढो »