Gagavva: బిగ్‌బాస్‌ హౌస్‌లో దయ్యంలా మారిన గంగవ్వ.. కంటెస్టెంట్లకు *చ్ఛ పడింది

Gagavva समाचार

Gagavva: బిగ్‌బాస్‌ హౌస్‌లో దయ్యంలా మారిన గంగవ్వ.. కంటెస్టెంట్లకు *చ్ఛ పడింది
Bigg Boss Telugu 8Mukku AvinashTasty Teja
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Bigg Boss House Turns Into A Horror Contestants Terrifies: అర్థరాత్రి గంగవ్వకు ఏదో జరిగింది.. ఉన్నఫళంగా లేచి కూర్చుని గావుకేకలు పెడుతూ హల్‌చల్‌ చేయడంతో కంటెస్టెంట్లు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక గజగజ వణికిపోయారు.

Retirement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్‌.. ఎంతంటే?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరోసారి వెళ్లిన తెలంగాణ సోషల్‌ మీడియా స్టార్‌ గంగవ్వకు దయ్యం పట్టింది. అర్ధరాత్రి నెత్తి విరబోసుకుని కూర్చుని గావు కేకలు వేసింది. ఆమె అరుపులు కేకలు విన్న కంటెస్టెంట్లు ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్తుండగా గంగవ్వ గర్జించింది. దీంతో అర్ధరాత్రి కంటెస్టెంట్లకు కారిపోయింది. గజగజ వణికిపోయారు. ఒక్కసారిగా బిగ్‌బాస్‌ షో ఉలిక్కిపడింది. గంగవ్వకు ఏం జరిగిందా? అని అందరిలో ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించిన ప్రొమో ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

బిగ్‌బాస్‌ షో 8వ సీజన్‌ ప్రారంభమై ఏడు వారాలు అవుతున్నా అంతగా ఆదరణ రాకపోవడంతో నిర్వాహకులు వినోదం డోస్‌ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే గంగవ్వను సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా చేసుకున్న బిగ్‌బాస్‌ ఆమెతో వీలైనంత ఎక్కువ వినోదం పండించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ 52వ రోజు ఏం జరిగిందనే దానిపై ప్రొమో విడుదల చేశారు. ఈ ప్రొమోలో గంగవ్వ అందరినీ భయపెట్టేసింది. అర్ధరాత్రి మేల్కొన్న కంటెస్టెంట్లు భయభ్రాంతులకు గురయ్యారు.

వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాశ్‌, టేస్టీ తేజ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ చెప్పాడో లేదా వారి సొంత నిర్ణయమో తెలియదు కానీ గంగవ్వతో దయ్యం డ్రామా ఆడించారు. దెయ్యంగా నటించి బిగ్‌బాస్‌ హౌస్‌ను భయపెట్టాలని అవినాశ్, తేజ చెప్పడంతో దానికి అంగీకరించిన గంగవ్వ వారు చెప్పినట్టు చేసింది. అర్ధరాత్రి లేచి జుట్టు విరబోసుకుని గంగవ్వ సోఫాల వద్ద బల్లపై కూర్చుంది.అరుపులు.. కేకలతో రెచ్చిపోవడంతో కంటెస్టెంట్ల అందరూ భయపడి లేచారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bigg Boss Telugu 8 Mukku Avinash Tasty Teja Bigg Boss Promo Scary Ghost Prank Akkineni Nagarjuna Bigg Boss Show Bigg Boss Telugu Midnight Ghost Prank Bigg Boss House Horror Show

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bigg Boss Updates: విడాకుల తరువాత బిగ్‌బాస్‌లోకి నటుడు ఎంట్రీ.. ఆయన మాజీ భార్య ఎవరో తెలుసా..!Bigg Boss Updates: విడాకుల తరువాత బిగ్‌బాస్‌లోకి నటుడు ఎంట్రీ.. ఆయన మాజీ భార్య ఎవరో తెలుసా..!Bigg Boss Show Latest Updates: తెలుగు, కన్నడలో సీరియల్స్‌లో పలు పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు శిశిర్ శాస్త్రి. ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది తెలుగు బిగ్‌బాస్ కాదండోయ్. కన్నడ బిగ్‌బాస్ షో. ప్రస్తుతం తెలుగులో కూడా బిగ్‌బాస్ షో రన్ అవుతుండగా..
और पढो »

Bigg Boss: బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం.. 20 అడుగుల ఎత్తున నుంచి కిందపడిన కార్మికుడుBigg Boss: బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం.. 20 అడుగుల ఎత్తున నుంచి కిందపడిన కార్మికుడుBigg Boss Set Accident: బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం జరిగింది. సెట్‌ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
और पढो »

Viral Video: లోదుస్తులు వేసుకుని రోడ్డు మీద హల్ చల్ చేసిన యువతి.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో..Viral Video: లోదుస్తులు వేసుకుని రోడ్డు మీద హల్ చల్ చేసిన యువతి.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో..Madhya Pradesh: యువతి నడి రోడ్డు మీద రెచ్చి పోయింది. లోదుస్తులు వేసుకుని .. వీధిలో నడుస్తు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో.. యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Hydra Victims: జనతా గ్యారేజ్‌లా మారిన తెలంగాణ భవన్..?.. బాధితులకు అండగా హరీష్ రావు, కేటీఆర్‌లు.. వీడియోలు ఇవే..Hydra Victims: జనతా గ్యారేజ్‌లా మారిన తెలంగాణ భవన్..?.. బాధితులకు అండగా హరీష్ రావు, కేటీఆర్‌లు.. వీడియోలు ఇవే..Hydra demolishes in Hyderabad: హైదరబాద్ లో సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్ జనాలకు చుక్కలు చూపిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో మూసీనదీ,దిల్ సుఖ్ నగర్ లోని కొంత మంది కట్టడాల బాధితులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
और पढो »

Viral Video: చిరుతపులితో రీల్స్.. ఆ ముగ్గురికి భయంకరమైన అనుభవం.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Viral Video: చిరుతపులితో రీల్స్.. ఆ ముగ్గురికి భయంకరమైన అనుభవం.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Madhya Pradesh news: షాదోల్ అటవీ ప్రాంతంలో కొంత మంది పిక్నిక్ కు వెళ్లారు. వారికి చెట్లపొదల్లో ఒక చిరుత కన్పించింది. ఇంకే మంది దాన్ని ఫోటోలు తీసుకుంటూ కవ్వించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
और पढो »

Vijay Sethupathi Net Worth 2024: అమ్మ బాబోయ్.. విజయ్ సేతుపతికి ఇన్ని ఆస్తులా?.. బిగ్‌బాస్ హోస్ట్‌గా దిమ్మతిరిగే రెమ్యురేషన్..Vijay Sethupathi Net Worth 2024: అమ్మ బాబోయ్.. విజయ్ సేతుపతికి ఇన్ని ఆస్తులా?.. బిగ్‌బాస్ హోస్ట్‌గా దిమ్మతిరిగే రెమ్యురేషన్..Vijay Sethupathi Net Worth 2024: విజయ్ సేతుపతి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా ఉప్పెన.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించడమే కాదు నటనలో జీవించాడు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఆస్తుల విలువలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
और पढो »



Render Time: 2025-02-15 09:34:07