Bigg Boss: బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం.. 20 అడుగుల ఎత్తున నుంచి కిందపడిన కార్మికుడు

Bigg Boss समाचार

Bigg Boss: బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం.. 20 అడుగుల ఎత్తున నుంచి కిందపడిన కార్మికుడు
EVP Film CityChembarambakkamTamil Nadu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Bigg Boss Set Accident: బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం జరిగింది. సెట్‌ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని చెంబరంబాక్కం ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో బిగ్‌బాస్‌ సెట్‌ వేస్తున్నారు.సెట్‌ పనిలో నిమగ్నమైన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. అతడు మహ్మద్‌ షాహీన్‌ ఖాన్‌ అతడి కాలు, చేతులు విరిగిపోయాయని.. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

తమిళ బిగ్‌బాస్‌కు ఇటీవల కమల్‌ హాసన్‌ బై బై చెప్పేయడంతో విజయ్‌ సేతుపతి హోస్ట్‌ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయి వారిని తమ నియంత్రణలోకి తీసుకున్నారని సమాచారం. ఈ సీజన్‌ అక్టోబర్‌ 6వ తేదీన ప్రారంభం కానుంది.ఈసారి భారీ ఎత్తున కంటెస్టెంట్లు ఉంటారని తమిళంలోనే బిగ్గెస్ట్‌ సీజన్‌గా ఇది నిలుస్తుందని ట్రేడింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.Kubera raja yogam: 102 ఏళ్ల తర్వాత కుబేర రాజయోగం.. ఈ రాశులకు డబ్బుల మూటలతో పాటు, సొంతింటి కల సాకారం.. మీరున్నారా..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EVP Film City Chembarambakkam Tamil Nadu Bigg Boss Accident Worker Uttar Pradesh Hospital Bigg Boss Show

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీHeavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast low pressure in bay of bengal Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి.
और पढो »

Indian Railways: అతలాకుతలమైన మహబూబాబాద్‌.. ధ్వంసమైన రైల్వే ట్రాక్స్‌.. నిలిచిపోయిన రైల్లు..!Indian Railways: అతలాకుతలమైన మహబూబాబాద్‌.. ధ్వంసమైన రైల్వే ట్రాక్స్‌.. నిలిచిపోయిన రైల్లు..!Mahabubabad Railway track Destroyed: ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు.
और पढो »

8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th pay commission update know how govt employees salary change 8th Pay Commission Updates in Telugu: వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల వస్తోంది
और पढो »

Telangana Rains Alert: తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుTelangana Rains Alert: తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుTelangana Weather Forecast low pressure in bay of bengal causes moderate to heavy rains పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఉత్తర బంగాళాఖాతంవైపుకు కొనసాగుతోంది. ఇది క్రమంగాబలపడి ఉత్తర దిశగా కదలనుంది.
और पढो »



Render Time: 2025-02-14 01:22:32