Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..

Game Changer Pre Release Event समाचार

Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..
SukumarRam Charan Pre Release EventGame Changer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది.

Game Changer Pre Release Event : ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది... ‘శంకర్ దర్శకత్వం వహించిన ‘స్నేహితుడు’ మూవీకి అతిథిగా వెళ్లాను.

అప్పట్లో ‘వన్ నేనొక్కడినే’ మూవీని ఇక్కడి ప్రేక్షకులు ఆదరించి ఉండకపోతే నాకు నెక్ట్స్ సినిమాలు వచ్చేవి కావన్నారు. నిర్మాత దిల్ రాజు నాకు డైరెక్టర్ గా ఫస్ట్ అవకాశం ఇచ్చారు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు. శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. చిరంజీవి ఎందుకు శంకర్ తో సినిమా చేయలేదు. శంకర్ తెలుగు సినిమా ఎందుకు చేయడం లేదనే డౌట్ నాతో పాటు చాలా మంది అభిమానులకు ఉండేది.

కానీ శంకర్ తో రామ్ చరణ్ సినిమా అని తెలిసి ఎంతో సంతోషించాను ఈ విషయాన్ని రామ్ చరణ్ మొదటగా నాకే చెప్పారు. సూర్య తీసిన ఖుషి నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశారు. ఖుషి సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నాను. అంజలి మా ఊరు అమ్మాయి. చాలా బాగా నటించించింది. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు. కానీ అది నేను వాడుకోలేకపోయాను. ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను. రంగస్థలం అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్‌తో మాత్రమే కొనసాగుతూ వస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sukumar Ram Charan Pre Release Event Game Changer Sukumar Chief Guest Of Game Changer Movie Ram Charan Shankar Dil Raju Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ram Charan: డల్లాస్ లోని ఫ్యాన్స్ లవ్ అండ్ అఫెక్షన్ చూస్తుంటే మాట‌లు రావ‌టం లేదు.. రామ్ చ‌ర‌ణ్‌..Ram Charan: డల్లాస్ లోని ఫ్యాన్స్ లవ్ అండ్ అఫెక్షన్ చూస్తుంటే మాట‌లు రావ‌టం లేదు.. రామ్ చ‌ర‌ణ్‌..Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్ట‌ర్‌ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటించారు.
और पढो »

Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..Ongole police at rgv house: ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు.
और पढो »

Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

New Year 2025 Events: న్యూ ఇయర్ కు సెలబ్రిటీల హంగామా..హైదరాబాద్‎లో అదిరే ఈవెంట్స్ ఇవే..ఓ లుక్కేయ్యండిNew Year 2025 Events: న్యూ ఇయర్ కు సెలబ్రిటీల హంగామా..హైదరాబాద్‎లో అదిరే ఈవెంట్స్ ఇవే..ఓ లుక్కేయ్యండిNew Year Events: న్యూఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారం రోజులు నుంచే ప్లాన్ చేస్తుంటారు.
और पढो »

Allu Arjun: బన్నీ - రామ్ చరణ్ మధ్య ఎక్కడ చెడింది..?Allu Arjun: బన్నీ - రామ్ చరణ్ మధ్య ఎక్కడ చెడింది..?Ram Charan: అల్లు అర్జున్..ని అరెస్ట్ చేయడంతో.. సినీ సెలబ్రిటీస్ అందరూ ఏకమైన సంగతి తెలిసిందే. ఆ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే.. సెలబ్రిటీస్ అందరూ వెళ్లి అల్లు అర్జున్ ని కలిశారు. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కి ఏవో గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం ప్రస్తుతం ప్రచారం అవుతున్నా కానీ..
और पढो »

Allu Arjun: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్.. అభిమానులు కూడా కన్నీళ్లుAllu Arjun: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్.. అభిమానులు కూడా కన్నీళ్లుIcon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్‌ ప్రి రిలీజ్‌ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 19:08:18