Ongole police at rgv house: ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు.
Ceramic Tile Business IdeasTop Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ. 5 లక్షల గవర్న్‌మెంట్ సబ్సిడీ!కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన ఆర్జీవీకి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో..వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన గతంలో చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టిన ఘటనపై ఒంగోలులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు.
గతంలోనే తమ ముందు హజరు కావాలని ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఇంటికి వెళ్లి ఈనెల 19న తమ ముందుకు హజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ మాత్రం.. తాను సినిమాల వల్ల బిజీగా ఉన్నానని, విచారణకు మరింత సమయం కావాలని తన లాయర్ తో పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ ను పంపించారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. ఈ కేసులో అరెస్టు నుంచి తనకు స్టే ఇవ్వాలని కూడా ఏపీ హైకొర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.
ఈ క్రమంలో నాలుగు రోజు కావడంతో మళ్లీ...తాజాగా.. ఒంగోలు పోలీసులు మళ్లీ హైదరాబాద్ కు రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇంకా సమయం కావాలని మరోసారి లాయర్ పోలీసులు రిక్వెస్ట్ లెటర్ అందించారంట. అయిన కూడా పోలీసులు రావడం మాత్రం వార్తలలో నిలిచింది.అయితే.. ఆర్జీవీ ఇంట్లో లేడని అక్కడి వాళ్లు చెప్పినట్లు సమాచారం. కానీ పోలీసులు మాత్రం పలు కొన్ని బృందాలుగ విడిపోయి.. కొంత మంది ఆర్జీవి ఇంటి దగ్గర, మరికొందరు అసలు ఆర్జీవీ ఎక్కడున్నారని కూడా విచారణ చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Waynad Bypoll Election Results 2024
Rgv Controversy AP Police RGV Arrest Ram Gopal Varma House Vyuham Movie Controversy Rgv Controversy Post Social Media
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు.. 24 ఏళ్ల యువతి అరెస్టు.. వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
और पढो »
Ram Gopal Varma: ఏపీ పోలీసులకు బిగ్ షాక్.. విచారణకు అందుకే రాలేనంటూ వాట్సాప్ మెస్సెజ్ చేసిన ఆర్జీవీ..Case filed against rgv: రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీ పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తమ ఎదుట హజరు కావాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది.
और पढो »
Ram Gopal Varma पर हुई FIR दर्ज, मुख्यमंत्री के खिलाफ पोस्ट कर बुरे फंसे निर्देशकबॉलीवुड की हिट फिल्मों के लिए याद किए जाने वाले राम गोपाल फिल्मों से ज्यादा अपने विवादों के लिए चर्चा में रहते हैं. हाल ही में उनका नाम एक लीगल विवाद में जुड़ रहा है. मनोरंजन
और पढो »
यूपी उपचुनाव के बीच स्टैच्यू ऑफ लिबर्टी पर दिखे सपा के प्रोफेसर साहेब, लोगों ने पूछा- अमेरिका चुनाव लड़वा रहे?Ram Gopal Yadav Statue Of Liberty: समाजवादी पार्टी के सांसद और राष्ट्रीय प्रधान महासचिव प्रो.
और पढो »