Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కలకలం.. మహిళా డాక్టర్‌ చేయి పట్టుకు లాగిన రోగి

Woman Doctor समाचार

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కలకలం.. మహిళా డాక్టర్‌ చేయి పట్టుకు లాగిన రోగి
AttackPatientGandhi Hospital
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Drunked Man Attacked By Junior Doctor In Gandhi Hospital Secunderabad: వైద్యం అందిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై ఉన్న ఫలంగా చేయి పట్టుకుని ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైద్య రంగాన్ని నివ్వెరపరిచింది.

Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన గాంధీ ఆస్పత్రిలో ఓ రోగి వైద్యురాలిపై దాడికి పాల్పడ్డాడు. చికిత్స అందిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై దారుణంగా వ్యవహరించాడు. ఆమె చేయి పట్టుకుని దాడికి పాల్పడడంతో కలకలం రేపింది. దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు జరుగుతున్న విషయం మరువకముందే తెలంగాణలో మహిళ డాక్టర్‌పై దాడి జరగడంతో వైద్యులకు రక్షణ కరువైందనే చర్చ మొదలైంది.

దాడి విషయమై జూనియర్‌ వైద్యులు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ రాజకుమారిని కలిశారు. జరిగిన విషయాన్ని ఆమెకు తెలిపారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూడాల ఫిర్యాదుపై స్పందించిన సూపరింటెండెంట్‌ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వైద్యులకు బందోబస్తును కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Attack Patient Gandhi Hospital Secunderabad Emergency Ward Intoxicate Person Grabbed Doctor Hyderabad Provocation Patient Attack On Doctor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..Kolkata RG Kar Hospital: కోల్ కతాలోని ఆర్ జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగింది.
और पढो »

Kolkata Doctor murder: ఆర్ జీ కర్ ఆస్పత్రి చీకటి బాగోతలు.. గతంలోని మరణాల మిస్టరీలు తెలిస్తే షాక్ అవుతారు..Kolkata Doctor murder: ఆర్ జీ కర్ ఆస్పత్రి చీకటి బాగోతలు.. గతంలోని మరణాల మిస్టరీలు తెలిస్తే షాక్ అవుతారు..Rg kar hospital: కోల్ కత్తాలోని ఆర్ జీకర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ ఘటనపై దేశంలో నిరసనలు మిన్నంటాయి. గతంలో ఈ ఆస్పత్రిలో అనేక మరణాలు ఇప్పటికి కూడా మిస్టరీలుగా ఉన్నాయని విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »

Kolkata Doctor murder: ట్రైయినీ డాక్టర్ ఘటన.. కోల్ కతా ఆస్పత్రిలో హైటెన్షన్.. వైరల్ గా మారిన వీడియోలు..Kolkata Doctor murder: ట్రైయినీ డాక్టర్ ఘటన.. కోల్ కతా ఆస్పత్రిలో హైటెన్షన్.. వైరల్ గా మారిన వీడియోలు..Kolkata RG kar hospital: కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది.దీనిపై ఇప్పటికే సీబీఐ రంగంలోకి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు కోల్ కతా ఆస్పత్రిలో వందల సంఖ్యలో అల్లరి మూకలు దాడులుచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »

Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
और पढो »

Polygraph Test: నేను రేప్‌ చేయలేదు.. నేను వెళ్లేవరకే చనిపోయింది: రేపిస్ట్‌ సంజయ్‌ రాయ్‌ సంచలనంPolygraph Test: నేను రేప్‌ చేయలేదు.. నేను వెళ్లేవరకే చనిపోయింది: రేపిస్ట్‌ సంజయ్‌ రాయ్‌ సంచలనంSanjay Roy U Turn And Claiming He Was Innocent: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్‌ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
और पढो »

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..Deepika padukone baby news: బాలీవుడ్ నటిదీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా డెలివరీ అయ్యినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-13 19:34:27